వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లక్ష్మీస్ ఎన్టీఆర్ పై మొదటి సారి స్పందించిన చంద్రబాబు ..ఏమన్నారంటే

|
Google Oneindia TeluguNews

Recommended Video

లక్ష్మీస్ ఎన్టీఆర్ పై మొదటి సారి స్పందించిన చంద్రబాబు || Oneindia Telugu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రంపై మొదటిసారిగా స్పందించారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు తనపై కొంతమంది ఉద్దేశపూర్వకంగా నోరు పారేసుకుంటున్నారని అన్నారు.

వర్మ పై చంద్రబాబు కామెంట్స్ .. ప్రెస్ మీట్ రోడ్డుపై కాకుంటే ఈసీ కార్యాలయంలో పెట్టుకోమనండి

వర్మ పై చంద్రబాబు కామెంట్స్ .. ప్రెస్ మీట్ రోడ్డుపై కాకుంటే ఈసీ కార్యాలయంలో పెట్టుకోమనండి

ఇక మరో వ్యక్తి విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టాలని భావించాడు , ఎన్నికల కోడ్ కారణంగా పోలీసులు అతనికి అనుమతి తిరస్కరించారు. రోడ్డుపై మీడియాతో మాట్లాడతానని ప్రయత్నించాడు , రోడ్డుపై కాకుంటే , అతను ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వెళ్ళవచ్చు అక్కడ ప్రెస్ మీట్ పెట్టుకోమనండి అని వర్మనుద్దేశించి మాట్లాడారు చంద్రబాబు .

ఆ సినిమా ఏమి కొత్త సినిమా కాదు .. ఈ చిల్లర రాజకీయాలు ఎందుకో

ఆ సినిమా ఏమి కొత్త సినిమా కాదు .. ఈ చిల్లర రాజకీయాలు ఎందుకో

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ తెలంగాణలో ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం కొత్త సినిమా ఏంకాదు ఏదేమైనా,ఆ సినిమాతో నన్నేమో చెయ్యాలనుకున్నా నాకే మాత్రం ఆందోళన లేదు అని చంద్రబాబు పేర్కొన్నారు . ఇక లక్ష్మీ పార్వతి గురించి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఆమె ఏ పార్టీలో ఉన్నారో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ చిల్లర రాజకీయాలు ఎందుకు చేస్తున్నారో అర్థం కాలేదు అంటూ మండిపడ్డారు.

 ఈసీ విడుదలను అడ్డుకుంటే నాకేం సంబంధం .. మాట్లాడేముందు ఒక డిగ్నిటీ ఉండాలన్న చంద్రబాబు

ఈసీ విడుదలను అడ్డుకుంటే నాకేం సంబంధం .. మాట్లాడేముందు ఒక డిగ్నిటీ ఉండాలన్న చంద్రబాబు

ఏమైనప్పటికీ, చంద్రబాబు సినిమా పేరు గానీ, డైరెక్టర్ పేరుగానీ, లక్ష్మీ పార్వతి పేరుగానీ ప్రస్తావించకుండా తానూ చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పారు. ఆర్.జి.వి. , లక్ష్మి పార్వతి , లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలపై చంద్రబాబు లక్ష్యంగా చేసుకున్నా ఎలాంటి వివాదం లేకుండా మాట్లాడారు. పోలింగ్ పూర్తయ్యేంత వరకు ఎన్నికల కమిషన్ విడుదలని అడ్డుకుందని , ఎన్నికల కోడ్ కారణంగా ఆంధ్రప్రదేశ్లో ఈ చిత్రం విడుదల కాలేదు కానీ తనకు ఆ చిత్రం విషయంలో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు . మాట్లాడే ముందు ఎవరికైనా ఒక హుందాతనం , ఒక డిగ్నిటీ కావాలని ఆయన అన్నారు.

English summary
Andhra Pradesh CM Chandrababu Naidu has reacted for the first time on 'Lakshmi's NTR' movie. Speaking to the media in Amaravathi, Chandrababu said, "Few people deliberately slip their tongue against me. The other day, a man came to host press meet in Vijayawada. Police denied him permission due to election code. Angered by this, he said he will address the media on road. He can, if not on road, he can also go to Election Commission's office."I seriously don't understand why this silly politics now. Chandrababu said
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X