వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు మూడు రోజుల సమ్మర్ వెకేషన్ .. ఫ్యామిలీతో సిమ్లాకు వెళ్తున్న చంద్రబాబు

|
Google Oneindia TeluguNews

Recommended Video

జగన్ స్విట్జర్లాండ్‌కూ... చంద్రబాబు సిమ్లాకు...! || Oneindia Telugu

ఏపీలో ఎన్నికల సమరం ముగిసింది. అయినా రాజకీయ వేడి మాత్రం ఇంకా చల్లారలేదు. మండుతున్న ఎండలతో పాటు రాజకీయ వాతావరణం హాట్ హాట్ గా వుంది. ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు వర్సెస్ సీఎస్ , ఈసీ అన్న చందంగా పరిస్థితి ఉంది. ఒకపక్క ప్రధాన పార్టీల అధినేతలు ఎన్నికలు ముగిశాక రెస్ట్ మూడ్ లోకి వెళ్తే సీఎం చంద్రబాబు మాత్రం నిన్నటి దాకా ఈసీపై , సీఎస్ పై తన తిరుగుబాటు కొనసాగిస్తూనే ఉన్నారు.

ఏపీ సీఎస్ పై యామిని షాకింగ్ కామెంట్స్ ..పసుపు కుంకుమకు సీఎస్ అడ్డంకులు.. ప్రజలే తరిమికొడతారుఏపీ సీఎస్ పై యామిని షాకింగ్ కామెంట్స్ ..పసుపు కుంకుమకు సీఎస్ అడ్డంకులు.. ప్రజలే తరిమికొడతారు

Chandrababus summer vacation ... three days trip to Shimla with family

నేడు హిమాచల్ ప్రదేశ్ కు వెళ్లనున్న సీఎం ఫ్యామిలీ, తిరిగి సోమవారం నాడు అమరావతి చేరుకోనుంది. చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ తదితరులు వెళ్లనున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. మొత్తానికి మూడు రోజుల ఫ్యామిలీ ట్రిప్ లో చంద్రబాబు కాసింత రాజకీయాలను పక్కన పెట్టి ఫ్యామిలీతో గడపనున్నారు.

English summary
Chief Minister Chandrababu Naidu going to Himachal pradesh for the summer vacation. for this time he choosed Shimla to take rest and spend time with family. he is going a three day trip with the family members wife Bhuaneshwari , son Lokesh, daughter in law Brahmani and grand son Devansh .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X