అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమరావతి టు చార్మినార్.. చూడదగ్గ ప్రదేశాల్లో ఏపీ-తెలంగాణ లేదు!: జాబితా ఇదే

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: ప్రపంచ చూడదగ్గ ప్రదేశాలు, భారత్‌లో చూడదగ్గ ప్రదేశాల జాబితాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఒక్కటి కూడా లేదు. ఏపీ నుంచి నూతన రాజధాని అమరావతి, చంద్రగిరి కోట, గుంటుపల్లి బుద్ధిస్ట్ స్మారకంతో పాటు, తెలంగాణలో చార్మినార్, గోల్కొండ కోట వేటికీ చూడదగ్గ ప్రదేశాల జాబితాలో చోటు దక్కలేదు.

ఆర్కియాలటీ సర్వే ఆఫ్ ఇండియా చూడదగ్గ ప్రదేశాల జాబితాను రూపొందించింది. భారత్‌లో 22, ప్రపంచంలో 21 చూడదగ్గ ప్రదేశాలను పొందుపర్చారు. అందులో తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కదానికి చోటు దక్కలేదు.

అయితే, ఇది కేవలం డ్రాఫ్ట్ జాబితా మాత్రమేనని, ఇందులో నుంచి కొన్ని తొలగించే అవకాశం లేదా, చేర్చే అవకాశముందని చెబుతున్నారు.

Charminar, Golconda fort not on ASI's ‘must-see’ list

- వరల్డ్ హెరిటేజ్ సైట్స్ జాబితా -

అజంతా - ఎల్లోరా గుహలు (ఔరంగాబాద్, మహారాష్ట్ర)
ఎలిపెంట్ గుహలు (మహారాష్ట్ర)
ఆగ్రా కోట (ఆగ్రా)
తాజ్ మహల్ (ఆగ్రా)
సూర్య దేవాలయం, కోనార్క్ టెంపుల్, పూరీ దేవాలయం (ఒడిశా)
మహాబలిపురం (తమిళనాడు)
చర్చిలు, మఠాలు (గోవా)
ఖజురహో ఆలయాలు (మధ్యప్రదేశ్)
హంపీ (కర్నాటక)
ఫతేపూర్ సిక్రీ (ఉత్తర ప్రదేశ్)
పత్తదకల్ దేవాలయాల సమూహం (కర్నాటక)
తంజావూరులో చోళ టెంపుల్స్ (తమిళనాడు)
సాంచీ బుద్ధిస్ట్ స్మారకం (మధ్యప్రదేశ్)
హుమాయున్ సమాధి (ఢిల్లీ)
కుతుబ్ మినార్ (ఢిల్లీ)
ప్రీహిస్టోరిక్ రాక్ షెల్టర్స్, భింబేత్క (మధ్యప్రదేశ్)
చాంపనర్ - పవాగా పార్క్ (గుజరాత్)
ఎర్ర కోట (ఢిల్లీ)
హిల్ ఫోర్ట్స్ (రాజస్థాన్)
రాణి కీ వావ్ (గుజరాత్)

- ఇండియన్ హెరిటేజ్ సైట్స్ జాబితా -

హోసలేశ్వర దేవాలయం (హలెబీడు, కర్నాటక)
ఉదయగిరి-ఖందగిరి గుహలు (భువనేశ్వర్, ఒడిశా)
అశోకన్ రాక్ ఎడిక్ట్, స్కల్పచర్ ఆప్ ఎలిపెంట్ (భువనేశ్వర్)
సన్ గాడ్ ఆఫ్ కటర్మాల్ (అల్మోరా, ఉత్తరాఖండ్)
జాగేశ్వర్, వైద్యనాథ్ టెంపుల్స్ (ఉత్తరాఖండ్)
గోల్ గుంబజ్ (కర్నాటక)
బుద్ధిస్ట్ స్తూప (కల్బుర్గి, కర్నాటక)
డీగ్ పాలెస్‌లు (భరత్‌పూర్, రాజస్థాన్)
కూచ్ బీహార్ పాలెస్ (పశ్చిమ బెంగాల్)
ఝాన్సీ ఫోర్ట్ (ఉత్తర ప్రదేశ్)
లక్ష్మణాలయం (ఛత్తీస్‌గఢ్)
రాక్ టెంపుల్స్ (మాస్రూర్, హిమాచల్ ప్రదేశ్)
హిడింబాలయం (కుల్లు, హిమాచల్ ప్రదేశ్)
కుడకల్లు పరంబు (చెరమనగడ్, కేరళ)

English summary
Having missed the world heritage tag, the Charminar, which will turn 425 next year, and Golconda fort have not found a place even in the list of must-see sites drawn up by the Archaeological Survey of India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X