• search
  • Live TV
చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

విందుతో అక్రమ సంబంధం, వారంలో 20 సార్లు అదే పని, ఆహా... ఏం సుఖం, వీడియోలు, సినిమా ఫక్కీలో!

|

చెన్నై/తిరుపతి: అక్రమ సంబంధం కారణంగా చెన్నై వ్యక్తిని పక్కాప్లాన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాకు పిలిపించి దారుణంగా హత్య చేసి పాతిపెట్టారు. వివాహిత మహిళతో రాసలీలలు సాగిస్తున్న సమయంలో రహస్యంగా మొబైల్ లో వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేయ్యడంతో ఆమె భర్త రగిలిపోయాడు. తన భార్య నగ్న వీడియోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తే తన కుటుంబం పరువుపోతుందనే భయంతో అతను సినిమా ఫక్కీలో హత్య చేశాడు. కేవలం ఒక్క వారంలో పరాయి స్త్రీ వ్యామోహంలో పడిన వ్యక్తి ఆమెతో 20 సార్లకు పైగా ఎంజాయ్ చేసి ఆహా ఏం సుఖం ఇచ్చావు, నాకు ఇంకా కావాలి అంటూ బ్లాక్ మెయిల్ చేసి చివరికి కుక్కుచావు చచ్చాడు.

ఆంటీతో బెడ్ రూంలో జ్యోతిష్కుడి రాసలీలలు, భర్త, కొడుకు, పోలీసులు వార్నింగ్, డోంట్ కేర్ !

చిత్తూరు జిల్లా జంట

చిత్తూరు జిల్లా జంట

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా ఎస్సీ కాలనీ రెండో వీధిలో శివకుమార్ (38), అతని భార్య మాదేశ్వరి (32) నివాసం ఉంటున్నారు. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగరంలోని పల్లాపురం సమీపంలోని అనకాపుత్తూరులో శివకుమార్ సోదరుడు రామ్ కుమార్ నివాసం ఉంటున్నాడు.

తమ్ముడి ఇంటిలో విందు

తమ్ముడి ఇంటిలో విందు

మూడు నెలల క్రితం చెన్నైలోని అనకాపుత్తూరులోని తమ్ముడు రామ్ కుమార్ ఇంటిలో విందు ఉండటంతో శివకుమార్, మాదేశ్వరి దంపతులు వెళ్లారు. ఆ సమయంలో రామ్ కుమార్ ఇంటి సమీపంలో నివాసం ఉంటున్న ఎలక్ట్రీషియన్ కార్తికేయన్ (42) శివకుమార్, మాదేశ్వరికి పరిచయం అయ్యాడు.

వారంలో మహిళను సెటప్ చేశాడు

వారంలో మహిళను సెటప్ చేశాడు

తమ్ముడి ఇంటిలో విందుకు వెళ్లిన శివకుమార్, అతని భార్య మాదేశ్వరి వారం రోజులు అక్కడే ఉన్నారు. ఆ సమయంలో మాదేశ్వరితో కార్తికేయన్ ఎక్కువగా పరిచయం పెంచుకున్నాడు. వారం రోజుల్లోనే మాదేశ్వరి, కార్తికేయన్ ల పరిచయం అక్రమ సంబంధానికి దారి తీసింది.

నగ్నంగా వీడియోలు, ఫోటోలు తీసి !

నగ్నంగా వీడియోలు, ఫోటోలు తీసి !

వారం రోజుల్లోనే కార్తికేయన్, మాదేశ్వరి కనీసం 20 సార్లు శారీరకంగా కలిశారు. రాసలీలలు సాగిస్తున్న కార్తికేయన్ మాదేశ్వరికి తెలీకుండా ఆమె నగ్నంగా ఉన్న సమయంలో, బాత్ రూంలో స్నానం చేస్తున్న సమయంలో అతని మొబైల్ లో కొన్ని వీడియోలు, ఫోటోలు తీశాడు.

ఆహా నువ్వు ఇచ్చిన సుఖం మాటల్లో చెప్పలేను !

ఆహా నువ్వు ఇచ్చిన సుఖం మాటల్లో చెప్పలేను !

తమ్ముడి ఇంటికి వెళ్లిన శివకుమార్, మాదేశ్వరి దంపతులు వారం రోజుల తరువాత ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా ఎస్పీ కాలనీలోని సొంత ఇంటికి చేరుకున్నారు. తరువాత మాదేశ్వరిని ఫోన్ లో సంప్రధించిన కార్తికేయన్ నువ్వు నాకు ఇచ్చిన శారీర సుఖం మరిచిపోలేకపోతున్నానని, నువ్వు చెన్నై రావాలని, లేదా నేను చిత్తూరు వస్తానని, మళ్లీ మనం శారీకంగా కలుసుకోవాలని, నువ్వు ఇచ్చిన శారీరక సుఖం మరిచిపోలేకపోతున్నానని వేధింపులకు గురి చేశాడు.

నా కోరిక తీరుస్తావా, వీడియోలు చూస్తావా !

నా కోరిక తీరుస్తావా, వీడియోలు చూస్తావా !

నేను ఇక ముందు చెన్నై రాలేనని, నువ్వు మా ఊరు వచ్చినా నేను కలవలేనని మాదేశ్వరి వారం ప్రియుడు కార్తికేయన్ కు తేల్చి చెప్పింది. నువ్వు చెన్నై రాకపోయినా, నాకు శారీరక సుఖం ఇవ్వకపోయినా, నువ్వు నాతో నగ్నంగా ఉన్న సమయంలో తీసిన వీడియోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానని కార్తికేయన్ ఆమెను బెదిరించాడు. మర్యాదగా వచ్చి నా కోరిక తీరుస్తావా ? లేదా ?, లేకపోతే సోషల్ మీడియాలో నీ వీడియోలు చూస్తావా ? నువ్వే తేల్చుకో అంటూ కార్తికేయన్ మాదేశ్వరిని బ్లాక్ మెయిల్ చేశాడు.

ఏం జరిగితే అదే జరగని !

ఏం జరిగితే అదే జరగని !

కార్తికేయన్ తో ఇది ఎక్కడి రామాయణం అంటూ భీతి చెందిన మాదేశ్వరి ఏమి జరిగితే అదే జరగని అంటూ జరిగిన విషయం మొత్తం భర్త శివకుమార్ కు చెప్పింది. భార్య మాదేశ్వరి మీద ఆగ్రహం వ్యక్తం చేసిన శివకుమార్ ఎలాగైనా శివకుమార్ ను అంతం చెయ్యాలని నిర్ణయించాడు.

భార్యతో పిలిపించి ఫినిష్ చేశాడు !

భార్యతో పిలిపించి ఫినిష్ చేశాడు !

ఆరు రోజుల క్రితం మాదేశ్వరితో ఆమె భర్త శివకుమార్ కార్తికేయన్ కు ఫోన్ చేయించి చిత్తూరుకు పిలిపించాడు. రాత్రి రహస్యంగా తనను కలుసుకోవాలని మాదేశ్వరితో చెప్పించాడు. రాత్రి ఒంటారిగా వచ్చిన కార్తికేయన్ ను శివకుమార్ సినిమా ఫక్కీలో హత్య చేశాడు. తరువాత తాను నివాసం ఉంటున్న ఎస్సీ కాలనీ సమీపంలోని నిర్జనప్రదేశంలో కార్తికేయన్ శవం పూడ్చిపెట్టిన శివకుమార్ ఏమీ తెలీనట్లు నటించాడు.

చివరి ఫోన్ కాల్స్ !

చివరి ఫోన్ కాల్స్ !

కార్తికేయన్ కనపడకపోవడంతో అతని కుటుంబ సభ్యులు చెన్నైలోని పమ్మల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్తికేయన్ చివరిగా అతని మొబైల్ నుంచి ఎక్కువ సార్లు శివకుమార్ ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసి మాట్లాడాడని తెలుసుకున్నారు. శివకుమార్ దంపతులను చెన్నై పోలీసులు పిలిపించి విచారణ చేశారు. తనకు కార్తికేయన్ ఎవరో తెలీదు అని శివకుమార్ చెప్పాడు. మాదేశ్వరిని పోలీసులు వేరుగా విచారణ చెయ్యగా ఆమె సైతం కార్తికేయన్ తనకు ఎవరో తెలీదని చెప్పింది. అయితే పోలీసులు మాదేశ్వరిని బెండ్ తియ్యడంతో అసలు విషయం చెప్పింది. చిత్తూరు జిల్లాలోని ఎస్సీ కాలనీలో పూడ్చిపెట్టిన కార్తికేయన్ శవాన్ని బయటకు తీసి విచారణ చేస్తన్నామని పోలీసులు తెలిపారు. సినిమా ఫక్కీలో కార్తికేయన్ హత్య జరగడంతో పమ్మల్ ప్రాంతంలో సంచలనం కలిగించింది.

English summary
Chennai man murdered near Chittoor in Andhra Pradesh by his paramour's husband.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X