వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇజ్రాయెల్ లో ఇంజినీర్ అవతారం ఎత్తిన వైఎస్ జగన్

|
Google Oneindia TeluguNews

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇజ్రాయెల్ లో ఇంజినీర్ అవతారం ఎత్తారు. వ్యక్తిగత పర్యటనే అయినప్పటికీ.. రాష్ట్రానికి అవసరరమైన సాంకేతికతను తెలుసుకోవడానికి ఆయన వెనుకాడట్లేదు. పర్యటన ఆరంభంలోనే వైఎస్ జగన్ అక్కడి రైతులతో మాట్లాడారు.

థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ కీలక వ్యాఖ్యలు..! నాకు దేవుడు వెంకటేశ్వరుడు.. నాయకుడు వైఎస్ జగన్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ కీలక వ్యాఖ్యలు..! నాకు దేవుడు వెంకటేశ్వరుడు.. నాయకుడు వైఎస్ జగన్

Chief Minister of AP YS Jagan visits desalination plant in Israel

తక్కువ నీటి సౌకర్యంతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకునే అంశంపై, డ్రిప్ ఇరిగేషన్ కు సంబంధించిన ఆధునిక సాంకేతికత గురించి వారిని అడిగి తెలుసుకున్నారు.

Chief Minister of AP YS Jagan visits desalination plant in Israel

సముద్రపు నీటిని మంచినీటిగా మార్చే హెచ్2ఐడీ కేంద్రాన్ని పరిశీలించారు. సముద్రపు ఉప్పు నీటిని తాగడానికి వీలుగా శుద్ధి చేసే ప్లాంట్ అది. దాని పనితీరుపై వైఎస్ జగన్ ఆరా తీశారు. టెల్ అవీవ్ సమీపంలోని హదేరా ప్రాంతంలో ఉందీ కేంద్రం. ఉప్పునీటిని మంచినీటిగా మార్చే ప్రక్రియపై ఆ ప్లాంట్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ రఫీ షమీర్ వైఎస్ జగన్ కు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ముఖ్యమంత్రి వెంట ఇరాన్ భారత మిషన్ డిప్యూటీ కమిషనర్ షెరింగ్ డబ్ల్యూ షెర్పా ఉన్నారు.

English summary
Chief Minister YS Jagan Mohan Reddy visited the H2ID desalination facility at Hadera in Israel on Sunday. He was accompanied by Deputy Chief of Indian Mission in Tel Aviv, Tshering W. Sherpa. The visit was organised by the Israeli company’s senior executive Rafi Shamir. Plant engineers gave a presentation on the desalination mechanism and other factors.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X