వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒకటి చాలదు, మరిన్ని: దత్తత గ్రామాలపై చిరంజీవి(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

పశ్చిమగోదావరి: రానున్న రోజుల్లో మరికొన్ని గ్రామాలను దత్తత తీసుకుంటానని, ఆ వివరాలు త్వరలో వెల్లడిస్తానని ప్రముఖ సినీనటుడు, రాజ్యసభసభ్యుడు కె చిరంజీవి వెల్లడించారు.

పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం తీరప్రాంత గ్రామమైన పేరుపాలెం సౌత్‌ను ‘ప్రధానమంత్రి సాంసద్‌ ఆదర్శ గ్రామ యోజన'లో చిరంజీవి దత్తత తీసుకున్నారు.
సోమవారం మొగల్తూరు వచ్చిన ఆయన తన ఎంపీ నిధులు రూ.30 లక్షలతో నిర్మించిన మూడు సామాజిక భవనాలను ప్రారంభించారు.

పేరుపాలెం సౌత్‌లో రూ.5 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు చిరంజీవి భూమిపూజ చేశారు. కాగా, చిరంజీవి వచ్చారని తెలిసి భారీ ఎత్తున అభిమానులు తరలివచ్చారు. మా రాముడివై.. యేసువై.. అల్లావై.. మా హృదయాల్లో ఎప్పుడూ ఉంటావంటూ అభిమానులు ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలు ఆకట్టుకునేలా ఉన్నాయి.

చిరంజీవి

చిరంజీవి

రానున్న రోజుల్లో మరికొన్ని గ్రామాలను దత్తత తీసుకుంటానని, ఆ వివరాలు త్వరలో వెల్లడిస్తానని ప్రముఖ సినీనటుడు, రాజ్యసభసభ్యుడు కె చిరంజీవి వెల్లడించారు.

చిరంజీవి

చిరంజీవి

పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం తీరప్రాంత గ్రామమైన పేరుపాలెం సౌత్‌ను ‘ప్రధానమంత్రి సాంసద్‌ ఆదర్శ గ్రామ యోజన'లో చిరంజీవి దత్తత తీసుకున్నారు.

చిరంజీవి

చిరంజీవి

సోమవారం మొగల్తూరు వచ్చిన ఆయన తన ఎంపీ నిధులు రూ.30 లక్షలతో నిర్మించిన మూడు సామాజిక భవనాలను ప్రారంభించారు. పేరుపాలెం సౌత్‌లో రూ.5 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు చిరంజీవి భూమిపూజ చేశారు.

చిరంజీవి

చిరంజీవి

సర్పంచి మేళం బన్ను అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. తన చిన్నప్పటి నుంచి ఈ గ్రామం అభివృద్ధి చెందకపోవడంతోనే తాను దత్తత తీసుకున్నానన్నారు.

English summary
Actor and MP Chiranjeevi has decided to adopt Perupalem South village in Mogaltur mandal in West Godavari district. Chiranjeevi will take up various development works worth Rs 5 crore from MPLADS funds in the village.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X