హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

క్రిస్మస్ కార్నివాల్: యంగిస్థాన్ ఆధ్వర్యంలో ఆటపాటలు (పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అనాథ బాలికల కోసం స్టాన్లీ బాలికల పాఠశాలలో క్రిస్మస్ కార్నివాల్ - 2014 కార్యక్రమాన్ని యంగిస్థాన్ ఫౌండేషన్ సంస్థ నిర్వహించింది. చెరిష్ ఫౌండేషన్, రవీంద్రానికేతన్, ప్రియదర్శిని, ఆయూశ్ నిలయం, హోప్, న్యూ లైఫ్, ఆరాధన హోం తదితర అనాథ ఆశ్రమాల నుంచి సమారు 300 మంది బాలబాలికలు పాల్గొని ఆనందంగా గడిపారు.

ఈ సందర్భంగా ప్రముఖ మెజిషియన్ రాహుల్ కృష్ణన్ చేసిన మ్యాజిక్ షో బాలబాలికలను అమితంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా యంగిస్థాన్ ఫౌండేషన్ ట్రస్టీలు అరుణ్ డానియల్, వీనిత్, అరవింద్, జాన్‌లు మాట్లాడారు. ప్రతి శనివారం ఆయా ఆశ్రమాల్లో ఫౌండేషన్‌కు చెందిన 500 మంది సభ్యులు 3 గంటలపాటు విద్యను బోధస్తారన్నారు. 100 మంది వలంటీర్లు పాల్గొన్నారు.

క్రిస్మస్ కార్నివాల్

క్రిస్మస్ కార్నివాల్

అనాథ బాలికల కోసం స్టాన్లీ బాలికల పాఠశాలలో క్రిస్మస్ కార్నివాల్ - 2014 కార్యక్రమాన్ని యంగిస్థాన్ ఫౌండేషన్ సంస్థ నిర్వహించింది.

క్రిస్మస్ కార్నివాల్

క్రిస్మస్ కార్నివాల్

చెరిష్ ఫౌండేషన్, రవీంద్రానికేతన్, ప్రియదర్శిని, ఆయూశ్ నిలయం, హోప్, న్యూ లైఫ్, ఆరాధన హోం తదితర అనాథ ఆశ్రమాల నుంచి సమారు 300 మంది బాలబాలికలు పాల్గొని ఆనందంగా గడిపారు.

క్రిస్మస్ కార్నివాల్

క్రిస్మస్ కార్నివాల్

ఈ సందర్భంగా ప్రముఖ మెజిషియన్ రాహుల్ కృష్ణన్ చేసిన మ్యాజిక్ షో బాలబాలికలను అమితంగా ఆకట్టుకుంది.

క్రిస్మస్ కార్నివాల్

క్రిస్మస్ కార్నివాల్

ఈ సందర్భంగా యంగిస్థాన్ ఫౌండేషన్ ట్రస్టీలు అరుణ్ డానియల్, వీనిత్, అరవింద్, జాన్‌లు మాట్లాడారు.

క్రిస్మస్ కార్నివాల్

క్రిస్మస్ కార్నివాల్

ప్రతి శనివారం ఆయా ఆశ్రమాల్లో ఫౌండేషన్‌కు చెందిన 500 మంది సభ్యులు 3 గంటలపాటు విద్యను బోధస్తారన్నారు. 100 మంది వాలంటీర్లు పాల్గొన్నారు.

క్రిస్మస్ కార్నివాల్

క్రిస్మస్ కార్నివాల్

క్రిస్మస్ కార్నివాల్ సందర్భంగా స్వీయ చేసిన నృత్య ప్రదర్శన అమితంగా ఆకట్టుకుంది.

క్రిస్మస్ కార్నివాల్

క్రిస్మస్ కార్నివాల్

చెరిష్ ఫౌండేషన్, రవీంద్రానికేతన్, ప్రియదర్శిని, ఆయూశ్ నిలయం, హోప్, న్యూ లైఫ్, ఆరాధన హోం తదితర అనాథ ఆశ్రమాల నుంచి సమారు 300 మంది బాలబాలికలు పాల్గొని ఆనందంగా గడిపారు.

English summary
Youngistaan Foundation organized a one-of-a-kind Christmas Carnival for more than 300 underprivileged children, who gathered from over ten orphanages and a few government schools.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X