వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తర కోస్తాకు చేరువగా వాయుగుండం: భారీ వర్షాలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోతీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. ఉత్తర వాయువ్యదిశగా గంటకు 20 కి.మీ వేగంతో కదులుతోంది. ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు దక్షిణ ఆగ్నేయంగా 400 కి.మీ దూరంలో, మచిలీపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 570 కి.మీ దూరంలో ఉంది.

 Coastal Odisha receives widespread rains due to deep depression

వాయుగుండం శనివారం ఉదయానికి ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు చేరువగా కదిలే అవకాశముందని వాతావరణశాఖ అంచనావేసింది. రానున్న 12గంటల అనంతరం తీవ్ర వాయుగుండం క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది. వాయు గుండం కారణంగా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

English summary
The Odisha government on Friday directed the district administrations to stay alert and respond to emergency situations in view of the heavy rain which is likely to lash the State under the influence of a deep depression over the central Bay of Bengal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X