వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అందరూ ఏకమైనా తమ ప్రభుత్వానికి నష్టమేమీ లేదు, రాజకీయ పునరేకీకరణకు ఛాన్స్ లేదు

విపక్షాలన్నీ ఏకమైనా ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. పెద్ద నగదు నోట్ల రద్దు అంశంతో ప్రధానికి మంచి ప్రజాదరణ లభించడంతో విపక్షాలు ఏకం అయ్యాయన్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ :పెద్ద నగదు నోట్ల రద్దు అంశంపై విపక్షాలన్నీ ఏకమైనా తమ ప్రభుత్వానికి నష్టమేమీ లేదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. వచ్చే ఎన్నిలలోపు రాజకీయ పునరేకీకరణకు అవకాశమే లేదన్నారు.
ప్రదానమంత్రి నరేంద్రమాడీకి వచ్చిన ప్రజాదరణను చూసి ఓర్వేలకనే విపక్షాలన్నీ గ్రూపులు కట్టాయని ఆయన ఆరోపించారు. అవకాశవాద రాజకీయాలను ఆయన విమర్శించారు.

coming together opposition parties not to a threat to governament
అవకాశవాద రాజకీయాలతో విపక్షాలు ఏం సాధిస్తాయని ఆయన ప్రశ్నించారు. పెద్ద నగదు నోట్ల రద్దుపై విపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. పెద్ద నగదు నోట్ల రద్దు విషయంలో తొలుుత విపక్షాలన్నీ పోటీలు పడిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.తద్వారా మోదీకి ప్రజాదరణ మరింత పెరుగుతోందనే భయంతోనే విపక్షాలన్నీ విమర్శలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.

విపక్షాల్లో ఐక్యత లేదన్నారాయన.కొన్ని పార్టీల నాయకులు తమ పాపులారిటీని పెంచుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. రానున్న రోజుల్లో రాజకీయ పునరేకీకరణకు చాన్స్ లేదన్నారు వెంకయ్య.

English summary
no threat to governament coming together of the opposition parties on demonetisation said central minister venkaiah naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X