ప్రజా సమస్యలపై పార్లమెంటులో
కర్నూలు: ప్రజా సమస్యలపై పార్లమెంటులో చర్చించేందుకు మోడీ ప్రభుత్వం సిద్దంగా లేదని సీనియర్ కాంగ్రెస్ నేత మల్లిఖార్జున కార్గే అన్నారు. కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడారు. బ్లాక్ మనీపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిదేనని, అయితే అమలు చేసే విధానాన్ని మాత్రం తప్పుపడుతున్నట్లు కార్గే చెప్పారు. ఈ పార్లమెంటు సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చించేందుకు రూల్ నెంబర్ 56 కింద చర్చించాలని కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదిస్తే రూల్ నెంబర్ 193కింద చర్చకు అనుమతించటం పట్ల ప్రభుత్వానికి నోట్లు రద్దు చర్చపై చిత్తశుద్దిలేదని తేలిoదన్నారు.












Click it and Unblock the Notifications