తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విద్యార్థులతో కలిసి స్విమ్స్ డైరెక్టర్ రవికుమార్ లుంగీ డ్యాన్స్

టీటీడి ఆర్థిక సహకారంతో నడుస్తున్న శ్రీ వెంకటేశ్వర వైద్య సంస్థ (స్విమ్స్‌)లో సాక్షాత్తూ డైరెక్టర్ ‌గా ఉన్న డాక్టర్ రవికుమార్ లుంగీ డ్యాన్స్ చేయడం వివాదాస్పదంగా మారింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

తిరుపతి: టీటీడి ఆర్థిక సహకారంతో నడుస్తున్న శ్రీ వెంకటేశ్వర వైద్య సంస్థ (స్విమ్స్‌)లో సాక్షాత్తూ డైరెక్టర్ ‌గా ఉన్న డాక్టర్ రవికుమార్ లుంగీ డ్యాన్స్ చేయడం వివాదాస్పదంగా మారింది.

'లుంగీ డ్యాన్స్' పాటకు ఆయన చిందులేశాడు. దీనికి సంబంధించిన వీడియోలు, ఆడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఇటీవల స్విమ్స్ ఉద్యోగుల పిల్లల సంరక్షణ కేంద్రం వార్షికోత్సవాన్ని శ్రీ పద్మావతి ఆడిటోరియంలో నిర్వహించారు.

Controversy erupts over Tirupati SVIMS Director dancing with students

ఈ కార్యక్రమానికి స్విమ్స్ డైరెక్టర్ రవికుమార్ ముఖ్య అతిథిగా హజరయ్యారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థినులతో కలిసి ఆయన స్పెప్పులేశారు. వారు ముక్కున వేలేసుకొన్నారు. స్విమ్స్ ఆసుపత్రిలో అసభ్యకరమైన. పాశ్చాత్య సంస్కృతికి చెందిన కార్యక్రమాలకు స్థానం లేదు.

అయితే ఆ సంస్థ వైఎస్‌ఛాన్సిలర్, డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఉన్నతాధికారి ఈ విషయాన్ని విస్మరించి వేదికపై శ్రీవారి విగ్రహం ఎదుటే డ్యాన్స్ చేశారు.

డాక్టర్ రవికుమార్ ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రికి సన్నిహితుడు అనే ప్రచారం ఉంది. ఏడాది క్రితం ఆయన డైరెక్టర్‌గా నియమితులయ్యారు. అయితే రవికుమార్ లుంగీ డ్యాన్స్ చేయడం వివాదాస్పదంగా మారింది.

English summary
SVIMS Director cum Vice-Chancellor TS Ravikumar dancing with students for a lungi dance song in a programme at Mahati Auditorium in Tirupati five days ago has created controversy. Ravikumar is also a member of a committee set up to construct the AIIMS in Andhra Pradesh. Moreover, there is no permission to play movie songs in Mahati Auditorium.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X