వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడీపీ ఎంపీగా చేసిన రామానాయుడు వైఎస్‌తో, హీరో వెంకటేష్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అనారోగ్యంతో మృతి చెందిన ప్రముఖ నిర్మాత రామానాయుడుకు బుధవారం రాత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గురువారం ఉదయం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నివాళులు అర్పించారు.

రామానాయుడు రాజకీయాల్లో కొద్ది కాలమే కొనసాగారు. 1999లో బాపట్ల నుండి ఎంపీగా పోటీ చేసిన ఆయన 2004 వరకు కొనసాగారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటమి చవి చూశారు.

అయితే, సినిమా టాప్ నిర్మాతగా ఆయనకు అన్ని పార్టీల నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి. వివిద సందర్భాలలో పలువురు రాజకీయ ప్రముఖులతో ఆయన కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

రామానాయుడు

రామానాయుడు

మూవీ మొఘల్ డాక్టర్ డి రామానాయుడు తనకు పద్మభూషన్ వచ్చిన సమయంలో కేక్ కట్ చేస్తున్న దృశ్యం.

రామానాయుడు

రామానాయుడు

మూవీ మొఘల్ డాక్టర్ డి రామానాయుడు ఓ సినిమా కార్యక్రమంలో పాల్గొన్న దృశ్యం. ఆయనతో పాటు జయసుధ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు...

రామానాయుడు

రామానాయుడు

మూవీ మొఘల్ డాక్టర్ డి రామానాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖలో ఓ సందర్భంలో ఇలా...

రామానాయుడు

రామానాయుడు

ఓ సందర్భంలో మూవీ మొఘల్ డాక్టర్ డి రామానాయుడును సత్కరిస్తున్న భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు, మురళీ మోహన్.

రామానాయుడు

రామానాయుడు

మూవీ మొఘల్ డాక్టర్ డి రామానాయుడు ఇంటర్నెషనల్ ఫిలిమ్ ఫెస్టివల్‌లో పాల్గొన్న దృశ్యం.

రామానాయుడు

రామానాయుడు

మూవీ మొఘల్ డాక్టర్ డి రామానాయుడును ఓ సందర్భంలో సత్కరిస్తున్న దృశ్యం. ఈ కార్యక్రమంలో డీ శ్రీనివాస్, ఎం సత్యనారాయణ, టీ సుబ్బిరామి రెడ్డి, అక్కినేని.

రామానాయుడు

రామానాయుడు

మూవీ మొఘల్ డాక్టర్ డి రామానాయుడును తన తనయుడు, టాలీవుడ్ ప్రముఖ హీరో విక్టరీ వెంకటేష్‌తో...

రామానాయుడు

రామానాయుడు

ఓ సందర్భంలో వైయస్ రాజశేఖర రెడ్డి ప్రసంగిస్తుండగా.. పక్కన మూవీ మొఘల్ డాక్టర్ డి రామానాయుడు, ఆయన తనయుడు వెంకటేష్.

రామానాయుడు

రామానాయుడు

విశాఖలో ఏర్పాటు చేసిన రామానాయుడు ఫిల్మ్ స్టూడియో ప్రారంభోత్సవం. కార్యక్రమంలో వైయస్, టీఎస్సార్, రామానాయుడు, వెంకటేష్ తదితరులు.

English summary
Tollywood film producer d rama naidu with political leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X