హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ట్రైడెంట్ హోటల్‌లో ఫ్యాషన్ ప్యానల్ డిస్కషన్(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మాదాపూర్ ట్రైడెంట్ హోటల్‌లో ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సోమవారం బాలీవుడ్‌లో ఫ్యాషన్ డిజైనింగ్‌కు సంబంధించిన వ్యాపార అవకాశాలపై ప్యానల్ డిస్కషన్ నిర్వహించారు. 375 సినిమాలకు ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన నగరానికి చెందిన నీతాలుల్లాచే ఈ డిస్కషన్‌ను ప్రారంభించారు.

ఈ ప్యానల్ డిస్కషన్‌లో డిజైనర్లు నీతాలుల్లా, వైశాలి షదంగులే, నిఖిల్ తాంపిలు పాల్గొన్నారు. ఈ సందర్బంహా నీతాలుల్లా మాట్లాడుతూ 1980లో ఉన్న ఫ్యాషన్ నేటి ఫ్యాషన్‌కు చాలా తేడా ఉందన్నారు. ప్రస్తుతం డిజైన్ అనేది కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో సులభంగా మారినప్పటికీ ఇందులో అనేక కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయన్నారు.

ఆ తర్వాత మధ్య ప్రదేశ్‌కు చెందిన వైశాలి షదన్ గులే మాట్లాడుతూ 15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఇంట్లోంచి పారిపోయి నాలుగు రోజుల పాటు ఫ్యాషన్‌లో శిక్షణ పొందానని దాన్ని స్పూర్తిగా తీసుకుని ముంబైలో ఎంతో మంది సినిమా తారలు డిజైనింగ్ చేసి సక్సెస్‌పుల్ అయ్యానని పేర్కొన్నారు.

ఫ్యాషన్ డిజైనర్లను పలువురు అడిగిన ప్రశ్నలకు జవాబులిచ్చారు. ఫ్యాషన్ల శిక్షణ అవసరమా లేదా అని అడిగిన ప్రశ్నకు వారు సమాధానం ఇస్తూ శిక్షణ అవసరమేనని, దీని ద్వారా ఆత్మవిశ్వాసం, అవగాహన పెంపొందుతుందన్నారు.

ఫ్యాషన్ మేక్స్ ఎ బాలీవుడ్ అని నిఖిల్ తాంపి పేర్కొన్నారు. దీనికి ఉదాహరణే చాందినీ సినిమాలో శ్రీదేవికి డ్రెస్‌ల వల్లనే పేరొచ్చిందని తెలిపారు. కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన 150మంది మహిళలతో పాటు ఫిక్కీ లేడీస్ ఛైర్ పర్సన్ మోనికా అగర్వాల్, మాజీ అధ్యక్షురాలు అజితా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ట్రైడెంట్ హోటల్‌లో ఫ్యాషన్ ప్యానల్ డిస్కషన్

ట్రైడెంట్ హోటల్‌లో ఫ్యాషన్ ప్యానల్ డిస్కషన్

మాదాపూర్ ట్రైడెంట్ హోటల్‌లో ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సోమవారం బాలీవుడ్‌లో ఫ్యాషన్ డిజైనింగ్‌కు సంబంధించిన వ్యాపార అవకాశాలపై ప్యానల్ డిస్కషన్ నిర్వహించారు. 375 సినిమాలకు ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన నగరానికి చెందిన నీతాలుల్లాచే ఈ డిస్కషన్‌ను ప్రారంభించారు.

 ట్రైడెంట్ హోటల్‌లో ఫ్యాషన్ ప్యానల్ డిస్కషన్

ట్రైడెంట్ హోటల్‌లో ఫ్యాషన్ ప్యానల్ డిస్కషన్

ఈ ప్యానల్ డిస్కషన్‌లో డిజైనర్లు నీతాలుల్లా, వైశాలి షదంగులే, నిఖిల్ తాంపిలు పాల్గొన్నారు. ఈ సందర్బంహా నీతాలుల్లా మాట్లాడుతూ 1980లో ఉన్న ఫ్యాషన్ నేటి ఫ్యాషన్‌కు చాలా తేడా ఉందన్నారు.

 ట్రైడెంట్ హోటల్‌లో ఫ్యాషన్ ప్యానల్ డిస్కషన్

ట్రైడెంట్ హోటల్‌లో ఫ్యాషన్ ప్యానల్ డిస్కషన్

ఆ తర్వాత మధ్య ప్రదేశ్‌కు చెందిన వైశాలి షదన్ గులే మాట్లాడుతూ 15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఇంట్లోంచి పారిపోయి నాలుగు రోజుల పాటు ఫ్యాషన్‌లో శిక్షణ పొందానని దాన్ని స్పూర్తిగా తీసుకుని ముంబైలో ఎంతో మంది సినిమా తారలు డిజైనింగ్ చేసి సక్సెస్‌పుల్ అయ్యానని పేర్కొన్నారు.

 ట్రైడెంట్ హోటల్‌లో ఫ్యాషన్ ప్యానల్ డిస్కషన్

ట్రైడెంట్ హోటల్‌లో ఫ్యాషన్ ప్యానల్ డిస్కషన్

ఫ్యాషన్ డిజైనర్లను పలువురు అడిగిన ప్రశ్నలకు జవాబులిచ్చారు. ఫ్యాషన్ల శిక్షణ అవసరమా లేదా అని అడిగిన ప్రశ్నకు వారు సమాధానం ఇస్తూ శిక్షణ అవసరమేనని, దీని ద్వారా ఆత్మవిశ్వాసం, అవగాహన పెంపొందుతుందన్నారు.

English summary

 FICCI Ladies Organisation(FLO) organizes a Panel Discussion on an unusal subject on Entrepreneurial Ventures in Fashion in Bollywood for its members here in city at Hotel Trident on Monday. 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X