వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'డాక్టరేట్' తెలుగు చిత్రసీమకే అంకితం (పిక్చర్స్)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: గీతం విశ్వవిద్యాలయం 5వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. యూనివర్శిటీలోని శివాజీ ఆడిటోరియంలో ప్రముఖుల సమక్షంలో జరిగిన స్నాతకోత్సవానికి రక్షణ మంత్రిత్వ శాఖ శాస్త్ర సలహాదారు, రక్షణ దళాల పరిశోధనా అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) డైరెక్టర్‌ జనరల్‌, డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్యదర్శి డాక్టర్‌ అవినాష్‌ చందర్‌ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

గీతం చాన్సలర్‌ ప్రొఫెసర్‌ కె. రామకృష్ణారావు అధ్యక్షత వహించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో చాన్సలర్‌ చేతులు మీదుగా డాక్టర్‌ అవినాష్‌ చందర్‌కు డాక్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేశారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, సుద్దాల అశోక్‌తేజ, శైలజాకిరణ్‌లకు డాక్టర్‌ ఆఫ్‌ లెటర్స్‌ (డి.లిట్‌) గౌరవ డాక్టరేట్‌లు అందుకున్నారు.

అనంతరం అవనాశ్ చందర్ మాట్లాడుతూ శాస్త్రసాంకేతిక రంగంలో భారతదేశం ప్రపంచ మేటి శక్తిగా ఎదుగుతోందని ఈ క్రమంలో విశ్వివిద్యాలయాలు దేశానికి ఉపయోగపడే పరిశోధనలకు కేంద్రాలు కావాలని పిలుపునిచ్చారు.

మార్గదర్శి చిట్ ఫండ్స్ ఎండీ శైలజా కిరణ్ మాట్లాడుతూ స్దిర సంకల్పంతో, మొక్కవోని దీక్షతో పని చేస్తే మన దేశంలో ఉన్నత శిఖరాలకు ఎదగవచ్చన్నారు. అందుకు ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీనే ఉదాహరణ అని యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. 2వేల సంవత్సరలా చరిత్రలో 1500 సంవత్సరాలు భారత దేశమే అగ్రగామిగా ఉందన్న అంశాన్ని గుర్తుంచుకోవాలన్నారు. తన విజయానికి కారణమైన మార్దదర్శి సిబ్బంది, ఏజెంట్లకు, ఆదరించిన కస్టమర్లకు ఆమె కృతక్షతలు తెలిపారు.

సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ భవిష్యత్తు దున్నిన నేలలాంటిదని, ఆలోచనలనే విత్తనాలు వేస్తే అద్బుతమైన ఫలితాలు వస్తాయన్నారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ తనకు దక్కిన ఈ పురస్కారం తెలుగు చిత్రసీమకే చెందుతుందన్నారు.

 శివాజీ ఆడిటోరియంలో 'గీతం' స్నాతకోత్సవం

శివాజీ ఆడిటోరియంలో 'గీతం' స్నాతకోత్సవం

అనంతరం అవనాశ్ చందర్ మాట్లాడుతూ శాస్త్రసాంకేతిక రంగంలో భారతదేశం ప్రపంచ మేటి శక్తిగా ఎదుగుతోందని ఈ క్రమంలో విశ్వివిద్యాలయాలు దేశానికి ఉపయోగపడే పరిశోధనలకు కేంద్రాలు కావాలని పిలుపునిచ్చారు.

 శివాజీ ఆడిటోరియంలో 'గీతం' స్నాతకోత్సవం

శివాజీ ఆడిటోరియంలో 'గీతం' స్నాతకోత్సవం

ఈ కార్యక్రమంలో గీతం ఛైర్మన్ డాక్టర్‌ ఎంవీవీఎస్‌ మూర్తి, డాక్టర్‌ బోనోజీరావు, నాగార్జున విశ్వవిద్యాలయం మాజీ వీసీ ప్రొఫెసర్‌ బాలమోహన్‌దాస్‌, విశ్వవిద్యాలయం బీవోఎం సభ్యులు బీఎన్‌ఎన్‌ఎన్‌ రాజు, బి.మోహన్‌రావు, ప్రొఫెసర్‌ ఎం.గంగాధరరావు, గీతం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌రీసెర్చ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సీవీరావు తదితరులు పాల్గొన్నారు.

 శివాజీ ఆడిటోరియంలో 'గీతం' స్నాతకోత్సవం

శివాజీ ఆడిటోరియంలో 'గీతం' స్నాతకోత్సవం

గీతం చాన్సలర్‌ ప్రొఫెసర్‌ కె. రామకృష్ణారావు అధ్యక్షత వహించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో చాన్సలర్‌ చేతులు మీదుగా డాక్టర్‌ అవినాష్‌ చందర్‌కు డాక్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేశారు.

 శివాజీ ఆడిటోరియంలో 'గీతం' స్నాతకోత్సవం

శివాజీ ఆడిటోరియంలో 'గీతం' స్నాతకోత్సవం

విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ జి.సుబ్రహ్మణ్యం విశ్వవిద్యాలయ వార్షిక నివేదికను సమర్పించారు. విశాఖ, హైదరాబాద్‌, బెంగళూరు క్యాంపస్‌లలో 16 వేల మంది విద్యార్థులు, 800 మంది పరిశోధక విద్యార్థులు ఇంజనీరింగ్‌, ఫార్మసీ, సైన్స్‌, ఆర్కిటెక్చర్‌, లా, అంతర్జాతీయ వాణిజ్యం, మేనేజ్‌మెంట్‌ కోర్సులను అభ్యసి స్తున్నారని ఆయన తెలిపారు.

 శివాజీ ఆడిటోరియంలో 'గీతం' స్నాతకోత్సవం

శివాజీ ఆడిటోరియంలో 'గీతం' స్నాతకోత్సవం

సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ భవిష్యత్తు దున్నిన నేలలాంటిదని, ఆలోచనలనే విత్తనాలు వేస్తే అద్బుతమైన ఫలితాలు వస్తాయన్నారు.

 శివాజీ ఆడిటోరియంలో 'గీతం' స్నాతకోత్సవం

శివాజీ ఆడిటోరియంలో 'గీతం' స్నాతకోత్సవం

సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ భవిష్యత్తు దున్నిన నేలలాంటిదని, ఆలోచనలనే విత్తనాలు వేస్తే అద్బుతమైన ఫలితాలు వస్తాయన్నారు.

 శివాజీ ఆడిటోరియంలో 'గీతం' స్నాతకోత్సవం

శివాజీ ఆడిటోరియంలో 'గీతం' స్నాతకోత్సవం

మార్గదర్శి చిట్ ఫండ్స్ ఎండీ శైలజా కిరణ్ మాట్లాడుతూ స్దిర సంకల్పంతో, మొక్కవోని దీక్షతో పని చేస్తే మన దేశంలో ఉన్నత శిఖరాలకు ఎదగవచ్చన్నారు. అందుకు ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీనే ఉదాహరణ అని యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

శివాజీ ఆడిటోరియంలో 'గీతం' స్నాతకోత్సవం

శివాజీ ఆడిటోరియంలో 'గీతం' స్నాతకోత్సవం

2వేల సంవత్సరలా చరిత్రలో 1500 సంవత్సరాలు భారత దేశమే అగ్రగామిగా ఉందన్న అంశాన్ని గుర్తుంచుకోవాలన్నారు. తన విజయానికి కారణమైన మార్దదర్శి సిబ్బంది, ఏజెంట్లకు, ఆదరించిన కస్టమర్లకు ఆమె కృతక్షతలు తెలిపారు.

 శివాజీ ఆడిటోరియంలో 'గీతం' స్నాతకోత్సవం

శివాజీ ఆడిటోరియంలో 'గీతం' స్నాతకోత్సవం

ఈ కార్యక్రమంలో గీతం ఛైర్మన్ డాక్టర్‌ ఎంవీవీఎస్‌ మూర్తి, డాక్టర్‌ బోనోజీరావు, నాగార్జున విశ్వవిద్యాలయం మాజీ వీసీ ప్రొఫెసర్‌ బాలమోహన్‌దాస్‌, విశ్వవిద్యాలయం బీవోఎం సభ్యులు బీఎన్‌ఎన్‌ఎన్‌ రాజు, బి.మోహన్‌రావు, ప్రొఫెసర్‌ ఎం.గంగాధరరావు, గీతం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌రీసెర్చ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సీవీరావు తదితరులు పాల్గొన్నారు.

 శివాజీ ఆడిటోరియంలో 'గీతం' స్నాతకోత్సవం

శివాజీ ఆడిటోరియంలో 'గీతం' స్నాతకోత్సవం

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ తనకు దక్కిన ఈ పురస్కారం తెలుగు చిత్రసీమకే చెందుతుందన్నారు.

 శివాజీ ఆడిటోరియంలో 'గీతం' స్నాతకోత్సవం

శివాజీ ఆడిటోరియంలో 'గీతం' స్నాతకోత్సవం

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ తనకు దక్కిన ఈ పురస్కారం తెలుగు చిత్రసీమకే చెందుతుందన్నారు.

 శివాజీ ఆడిటోరియంలో 'గీతం' స్నాతకోత్సవం

శివాజీ ఆడిటోరియంలో 'గీతం' స్నాతకోత్సవం

డాక్టర్‌ అవినాష్‌ చందర్‌కు డాక్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేశారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, సుద్దాల అశోక్‌తేజ, శైలజాకిరణ్‌లకు డాక్టర్‌ ఆఫ్‌ లెటర్స్‌ (డి.లిట్‌) గౌరవ డాక్టరేట్‌లు అందుకున్నారు.

English summary
GITAM University today announced honorary doctorates to director Raghavendra rao, lyricist Suddala Ashok Teja,Margadarsi MD Sailaja Kiran. It also announced Doctor of Sciences to World’s renowned scientist and DRDO director general Avinash Chandar. GITAM will be awarding doctors on 13th Sep at annual function.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X