హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పబ్స్ యూత్ టార్గెట్: మరో డ్రగ్ రాకెట్ రట్టు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో మరో డ్రగ్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. కెటమిన్ అనే డ్రగ్‌ను తయారు చేస్తున్న నలుగురికి పోలీసులు అరెస్ట్ చేశారు.

వారిలో ముగ్గురు కెటమిన్‌ను తయారీదారులు, ఒక స్మగ్లర్ ఉన్నారు. పార్టీ డ్రగ్‌గా కెటమిన్‌కు మంచి క్రేజ్ ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు విచారణలో కెటమిన్ డ్రగ్ తయారీ పరిశ్రమ వెలుగులోకి వచ్చింది.

కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు(కెపిహెచ్‌బి)లో వారిని సైబరాబాద్ ఎస్ఓటి అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుండి అర కిలో మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

డ్రగ్ రాకెట్ 1

డ్రగ్ రాకెట్ 1

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కెపిహెచ్‌బి పోలీసు స్టేషన్ పరిధిలో డ్రగ్ రాకెట్ ముఠాని సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.

డ్రగ్ రాకెట్ 2

డ్రగ్ రాకెట్ 2

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కెపిహెచ్‌బి పోలీసు స్టేషన్ పరిధిలో డ్రగ్ రాకెట్ ముఠాని సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుల దృశ్యం.

డ్రగ్ రాకెట్ 3

డ్రగ్ రాకెట్ 3

హైదరాబాదులోని కెపిహెచ్‌బి పోలీసు స్టేషన్ పరిధిలో డ్రగ్ రాకెట్ ముఠాని సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న మత్తుపదార్థాలు చూపిస్తున్న పోలీసులు.

డ్రగ్ రాకెట్ 4

డ్రగ్ రాకెట్ 4

హైదరాబాదులోని కెపిహెచ్‌బి పోలీసు స్టేషన్ పరిధిలో డ్రగ్ రాకెట్ ముఠాని సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. విలేకరుల సమావేశంలో పోలీసులు.

డ్రగ్ రాకెట్ 5

డ్రగ్ రాకెట్ 5

హైదరాబాదులోని కెపిహెచ్‌బి పోలీసు స్టేషన్ పరిధిలో డ్రగ్ రాకెట్ ముఠాని సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. డ్రగ్ తయారు చేసేందుకు ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

డ్రగ్ రాకెట్ 6

డ్రగ్ రాకెట్ 6

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కెపిహెచ్‌బి పోలీసు స్టేషన్ పరిధిలో డ్రగ్ రాకెట్ ముఠాని సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న డ్రగ్స్. ఈ డ్రగ్‌ను పబ్స్‌లో యువత ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లుగా తెలుస్తోంది.

English summary
A drug racket was busted by the Hyderabad SoT police on Friday at KBHB police station.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X