హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

‘గుడ్డు’ డే: ఈటెల వెంట నడిచిన యువత(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దేశంలోని ఎగ్ బాస్కెట్ గా తెలంగాణకు పేరుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ప్రపంచ గుడ్డు దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర పశుసంవర్థక శాఖ, జాతీయ గుడ్డు సమన్వయ కమిటీ సంయుక్తాధ్వర్యంలో శుక్రవారం ఉదయం నెక్లెస్ రోడ్డులో 2కె వాక్ జరిగింది.

పీపుల్స్ ప్లాజా నుంచి జలవిహార్ వరకు సాగిన వాక్‌లో మంత్రి ఈటెల రాజేందర్, విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, కమిటీ ఛైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అంతకుముందు జరిగిన సభలో ఈటెల మాట్లాడుతూ.. గుడ్డు వ్యాపారులకు ప్రభుత్వ ప్రోత్సాహం అందిస్తుందని అన్నారు. పౌల్ట్రీని వ్యవసాయ రంగంలో చేర్చేందుకు ముఖ్యమంత్రితో చర్చిస్తానన్నారు.

‘గుడ్డు' డే వాక్

‘గుడ్డు' డే వాక్

దేశంలోని ఎగ్ బాస్కెట్ గా తెలంగాణకు పేరుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు.

‘గుడ్డు' డే వాక్

‘గుడ్డు' డే వాక్

ప్రపంచ గుడ్డు దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర పశుసంవర్థక శాఖ, జాతీయ గుడ్డు సమన్వయ కమిటీ సంయుక్తాధ్వర్యంలో శుక్రవారం ఉదయం నెక్లెస్ రోడ్డులో 2కె వాక్ జరిగింది.

‘గుడ్డు' డే వాక్

‘గుడ్డు' డే వాక్

పీపుల్స్ ప్లాజా నుంచి జలవిహార్ వరకు సాగిన వాక్‌లో మంత్రి ఈటెల రాజేందర్, విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, కమిటీ ఛైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

‘గుడ్డు' డే వాక్

‘గుడ్డు' డే వాక్

అంతకుముందు జరిగిన సభలో ఈటెల మాట్లాడుతూ.. గుడ్డు వ్యాపారులకు ప్రభుత్వ ప్రోత్సాహం అందిస్తుందని అన్నారు.

‘గుడ్డు' డే వాక్

‘గుడ్డు' డే వాక్

పౌల్ట్రీని వ్యవసాయ రంగంలో చేర్చేందుకు ముఖ్యమంత్రితో చర్చిస్తానని మంత్రి ఈటెల అన్నారు.

English summary
2K walk held at Necklace Road, in Hyderabad. Ministers Etela Rajender and Jagadish Reddy participated in this event.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X