వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో విద్యుత్ షాక్: రేపటి నుంచి ఛార్జీలు పెంపు, వారికి మినహాయింపు

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఛార్జీలు పెరగనున్నాయి. పెరిగే విద్యుత్ ఛార్జీలు రేపటి నుంచి (శనివారం) నుంచి అమలులోకి రానున్నాయి. అయితే, వ్యవసాయానికి, 200 యూనిట్ల కంటే తక్కువ వాడే వారికి మినహాయింపు ఇచ్చారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఛార్జీలు పెరగనున్నాయి. పెరిగే విద్యుత్ ఛార్జీలు రేపటి నుంచి (శనివారం) నుంచి అమలులోకి రానున్నాయి. అయితే, వ్యవసాయానికి, 200 యూనిట్ల కంటే తక్కువ వాడే వారికి మినహాయింపు ఇచ్చారు.

పరిశ్రమలు, 200 యూనిట్లకు పైగా వాడే వారిపై భారం పడనుంది. రాష్ట్రంలో 15.47 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయని, వాటిపై ఎలాంటి ప్రభావం పడదని అధికారులు ెలిపారు.

Electricity tariff to go up from tomorrow in Andhra Pradesh

పెంచిన ధరలు రేపటి నుంచి అమలులోకి వస్తాయన్నారు. 3.6 శాతం మేర ఛార్జీలు పెరుగుతున్నాయి. 200 యూనిట్ల లోపు వాడే వారికి, వ్యవసాయ కనెక్షన్లపై పెంపు లేనందున 90.5 శాతం మందిపై ఎలాంటి భారం ఉండదని చెప్పారు. 200 నుంచి 500 యూనిట్ల మధ్య వాడే వారిపై 3 శాతం భారం పడనుంది.

English summary
Electricity tariff to go up from tomorrow in Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X