రెండో జాబితా: ఆనం మినహా అన్నీ కొత్త ముఖాలే

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థుల రెండవ జాబితా బుధవారం విడుదలైంది. ఈ జాబితాలో ఆనం రామనారాయణ రెడ్డి మినహా మిగతా వారంతా కొత్తవారే. ఇందులో మొదటి జాబితాలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి ప్రకటించిన వెల్లంపల్లి శ్రీనివాసరావు స్థానంలో ఆగుల శ్రీనివాస్ ఉన్నారు. రెండో జాబితాలో ఉన్న 27 మంది కూడా కొత్తవారే.

అదే విధంగా రామచంద్రాపురం నియోజకవర్గానికి మొదటి జాబితాలో ప్రకటించిన గుత్తుల సూర్యనారాయణ బాబు స్థానంలో నందా జాన్ విక్టర్ బాబును చేర్చారు. అదే విధంగా రాయచోటి మొదటి అభ్యర్థి షేక్ అజల్ స్థానంలో షేక్ అజ్మతుల్లాను ప్రకటించారు.

 Except Anam, new faces in Congress list

కాంగ్రెసు సీమాంద్ర రెండో జాబితా ఇదే...

తణుకు-బి. భాస్కర్‌రావు
ఉంగుటూరు-కొల్లి అప్పారావు
చింతలపూడి-వై. రాజారావు
కైకలూరు-యెన్నం నర్సింహారావు
పెడన-పి. విశ్వేశ్వరరావు
మచిలీపట్నం-ఆదికిరణ్‌
అవనిగడ్డ-ఎం. వెంకటేశ్వరరావు
పెనమలూరు-ఎన్‌. శోభన్‌బాబు
విజయవాడ వెస్ట్‌-ఆకుల శ్రీనివాస్‌
కావలి-చింతల వెంకట్రావ్‌
ఆత్మకూరు-ఆనం రామనారాయణరెడ్డి
ఉదయగిరి-చంచల్‌బాబు యాదవ్‌
రాయచోటి-షేక్‌ అజమ్‌తుల్లా
కమలాపురం-సోమశేఖర్‌రెడ్డి
జమ్మలమడుగు-బ్రహ్మానందరెడ్డి
ప్రొద్దుటూరు-జి. శ్రీనివాసులు
ఉరవకొండ-వి. శివప్రసాద్‌
ధర్మవరం- అశ్వర్ద నారాయణ
తిరుపతి-ఎం. దేవ నారాయణరెడ్డి
శ్రీకాళహస్తి-ఎస్‌. బత్తిన నాయుడు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+