ఎగ్జిట్ పోల్స్ లెక్క: బాబు, కెసిఆర్ జోరు, జగన్ బేజారు!
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల చివరి దశ పోలింగ్ సోమవారం ముగిసిన అనంతరం ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. టైమ్స్ నౌ, సిఎన్ఎన్ ఐబిఎన్, ఎబిపి వంటి పలు ఛానళ్లు తమ ఎగ్జిట్ పోల్ సర్వేలను విడుదల చేశాయి. మన రాష్ట్రం విషయానికి వస్తే... సీమాంధ్రలో లోకసభ స్థానాల్లో తెలుగుదేశం పార్టీదే పైచేయి అని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.
సీమాంధ్ర ప్రాంతంలో లోకసభ స్థానాల్లో తెలుగుదేశం పార్టీదే పైచేయి అని జాతీయ మీడియా ఎగ్జిట్ సర్వే తెలిపింది. సీమాంధ్రలోని 25 స్థానాల్లో 13-15 లోకసభ స్థానాలను తెలుగుదేశం, 10-12 స్థానాలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గెలుచుకుంటుందని పలు ఎగ్జిట్ సర్వేలు తెలిపాయి.

సిఎన్ఎన్ - ఐబిఎన్ ప్రకారం సీమాంధ్రలో టిడిపి 11-15, వైయస్సార్ కాంగ్రెస్ 11-15, తెలంగాణలో తెరాస 8-12, కాంగ్రెసు 3-5, టిడిపి-బిజెపి కూటమి 2-4 లోకసభ స్థానాలు గెలుచుకుంటుంది.
టైమ్స్ నౌ ప్రకారం.. సీమాంధ్రలో టిడిపి-బిజెపి కూటమికి 17, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి 8, తెలంగాణలో తెరాస 9, కాంగ్రెసు 4, టిడిపి - బిజెపి కూటమి 2, ఇతరులు 2 లోకసభ స్థానాలను గెలుచుకోనున్నారు.
-
పార్లమెంట్ లో అమరావతి బిల్లు వేళ చంద్రబాబు, జగన్ ఎత్తుకు పైఎత్తులు..! -
అమరావతి పై కేంద్రం భారీ శుభవార్త, కొత్త చరిత్ర..!! -
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
పేద, మధ్యతరగతి ప్రజలకు బిగ్ షాక్.. ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ !! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!!












Click it and Unblock the Notifications