విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజేంద్రనగర్ పార్కులో ఉవ్వెత్తున ఎగిసిన మంటలు.. ఐదు గంటలు శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: విశాఖ నగరంలోని అధికారుల నిర్లక్ష్యం వల్ల హుదూద్ తుఫాన్ నేపథ్యంలో సీతంపేటలోని రాజేంద్రనగర్ పార్కులో వేసిన చెట్ల కొమ్మలు, వ్యర్ధాలు ఎండిపోగా, మంగళవారం వాటికి నిప్పంటుకుని భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో స్ధానికులు భయాందోళనలకు గురయ్యారు.

అధికారులు, అగ్నిమాపక సిబ్బంది సుమారు ఐదు గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హుదూద్ తుఫాన్ నేపథ్యంలో నగర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో లక్షలాది చెట్లు, మొక్కలు నేమమట్టమయ్యాయి.

ఇలా నేలమట్టమైన మొక్కలను సుమారు 81 ప్రాంతాల్లో డంపింగ్ యార్డ్‌లు ఏర్పాటు చేసి అందులో ఉంచారు. అనంతరం ఆయా ప్రాంతాల్లో ఉన్న కలపకు వేలంపాటలు నిర్వహించారు. అయితే 35వేల మెట్రిక్ టన్నుల కలప ఉంటుందని, వేలం పాట ద్వారా అధిక ఆదాయం వస్తుందని జీవీఎంసీ అధికారులు అంచనా వేశారు.

తీరా వేలంపాటల్లో మాత్రం కేవలం రూ. 20.45 లక్షల ఆదాయం మాత్రమే లభించింది. దీంతో మంత్రి నారాయణ ఆదేశాల మేరకు ఇక్కడ అధికారులు వేలంపాటను రద్దుచేశారు. తదుపరి భారీగా ఉన్న కర్రలు, వ్యర్ధాలు వేర్వేరుగా నిల్వ చేశారు. ఇంతలో అనేక ప్రాంతాల్లో కలప మాయమవుతుండటంతో మరోసారి వేలంపాటలు నిర్వహించి ఈ కలపను వదిలించుకోవాలని జీవీఎంసీ అధికారులు భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఇలా డంపింగ్ యార్డులో ఒక్కసారిగా మంటలు వ్యాపించి స్ధానికులను భయాందోళనలకు గురిచేశాయి. ఇది ఆకతాయిల పనేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. నగరంలోని మరిన్ని ప్రాంతాల్లో ఎండిన కర్రలు, వ్యర్ధాలు నిల్వలు ఉన్నాయి. తక్షణమే వీటని విక్రయించకుంటే ఇలాంటి ఘటనలు పురావృతం అవుతాయని నగరవాసులు అంటున్నారు.

 డంపింగ్ యార్డులో మంటలు.. శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది

విశాఖ నగరంలోని రాజేంద్రనగర్ పార్కులో వేసిన చెట్ల కొమ్మలు, వ్యర్ధాలు ఎండిపోగా, మంగళవారం వాటికి నిప్పంటుకుని భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాద ఘటనను ఎమ్మెల్యే విష్ణుకుమార్‌కు తెలియజేస్తున్న పోలీసులు.

 డంపింగ్ యార్డులో మంటలు.. శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది

డంపింగ్ యార్డులో మంటలు.. శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది

విశాఖ నగరంలోని రాజేంద్రనగర్ పార్కులో ఉవ్వెత్తున ఎగిసిన మంటలు. అధికారులు, అగ్నిమాపక సిబ్బంది సుమారు ఐదు గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.

 డంపింగ్ యార్డులో మంటలు.. శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది

డంపింగ్ యార్డులో మంటలు.. శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది

హుదూద్ తుఫాన్ నేపథ్యంలో సీతంపేటలోని రాజేంద్రనగర్ పార్కులో వేసిన చెట్ల కొమ్మలు, వ్యర్ధాలు ఎండిపోగా, మంగళవారం వాటికి నిప్పంటుకుని భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో స్ధానికులు భయాందోళనలకు గురయ్యారు.

 డంపింగ్ యార్డులో మంటలు.. శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది

డంపింగ్ యార్డులో మంటలు.. శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది

విశాఖ నగరంలోని అధికారుల నిర్లక్ష్యం వల్ల హుదూద్ తుఫాన్ నేపథ్యంలో సీతంపేటలోని రాజేంద్రనగర్ పార్కులో వేసిన చెట్ల కొమ్మలు, వ్యర్ధాలు ఎండిపోగా, మంగళవారం వాటికి నిప్పంటుకుని భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

హుదూద్ తుఫాన్ నేపథ్యంలో నగర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో లక్షలాది చెట్లు, మొక్కలు నేమమట్టమయ్యాయి.

ఇలా నేలమట్టమైన మొక్కలను సుమారు 81 ప్రాంతాల్లో డంపింగ్ యార్డ్‌లు ఏర్పాటు చేసి అందులో ఉంచారు.

డంపింగ్ యార్డులో మంటలు.. శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది

డంపింగ్ యార్డులో మంటలు.. శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది

అనంతరం ఆయా ప్రాంతాల్లో ఉన్న కలపకు వేలంపాటలు నిర్వహించారు. అయితే 35వేల మెట్రిక్ టన్నుల కలప ఉంటుందని, వేలం పాట ద్వారా అధిక ఆదాయం వస్తుందని జీవీఎంసీ అధికారులు అంచనా వేశారు.

ఇది ఆకతాయిల పనేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. నగరంలోని మరిన్ని ప్రాంతాల్లో ఎండిన కర్రలు, వ్యర్ధాలు నిల్వలు ఉన్నాయి.

డంపింగ్ యార్డులో మంటలు.. శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది

డంపింగ్ యార్డులో మంటలు.. శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది

తక్షణమే వీటని విక్రయించకుంటే ఇలాంటి ఘటనలు పురావృతం అవుతాయని నగరవాసులు అంటున్నారు.

డంపింగ్ యార్డులో మంటలు.. శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది

డంపింగ్ యార్డులో మంటలు.. శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది

విశాఖ నగరంలోని అధికారుల నిర్లక్ష్యం వల్ల హుదూద్ తుఫాన్ నేపథ్యంలో సీతంపేటలోని రాజేంద్రనగర్ పార్కులో వేసిన చెట్ల కొమ్మలు, వ్యర్ధాలు ఎండిపోగా, మంగళవారం వాటికి నిప్పంటుకుని భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

English summary
Fire Accident at Rajendra Nagar Park in Visakhapatnam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X