వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విషాదం:విషవాయువులు లీకై ఐదుగురు మృతి

పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులోని రొయ్యల ప్రాసెసింగ్ పరిశ్రమలో పనిచేస్తున్న ఐదుగురు కార్మికులు విషవాయువులు పీల్చి మృత్యువాత పడ్డారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులోని రొయ్యల ప్రాసెసింగ్ పరిశ్రమలో పనిచేస్తున్న ఐదుగురు కార్మికులు విషవాయువులు పీల్చి మృత్యువాత పడ్డారు.

పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం నల్లవారి చెరువులో ఆనంద్ ఆక్వా ఫ్యాక్టరీలో గురువారం ఉదయం విషవాయువులు వెలువడ్డాయి.రసాయన ట్యాంకును శుభ్రం చేస్తుండగా ఆ ప్రమాదం చోటుచేసుకొంది.

ఈగ ఏడుకొండలు, నల్లం ఏడుకొండలు, బొడ్డురాంబాబు, తోట శ్రీనువాస్, జక్కంశెట్టి ప్రవీణ్ లు మృతి చెందారని గుర్తించారు.

gas leakage
ఘటనా స్థలిలో అమ్మోనియం గ్యాస్ వాసన తీవ్ర ప్రభావం చూపుతోంది. అయితే విద్యుత్ షాక్ తో చనిపోయారా, అమ్మోనియం గ్యాస్ పీల్చడం వల్ల చనిపోయారా అనే విషయమై స్పష్టత లేదని అధికారులు చెబుతున్నారు.
English summary
five dead for gas leakege in anand food factory at west godavari district on thursday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X