శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'ఆమె' నీలి చిత్రాలు ఫోన్లో ఉంటే తొలగించండి: బ్లూ ఫిలిమ్స్ చూస్తూ పట్టుబడ్డారు

|
Google Oneindia TeluguNews

శ్రీకాకుళం: బహిరంగ ప్రదేశాల్లో నీలి చిత్రాలు చూడటం నేరమని, అటువంటి వారి పైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని శ్రీకాకుళం డీఎస్పీ భార్గవ రావు నాయుడు తెలిపారు. ఆముదాలవలసకు చెందిన మహిళకు సంబంధించిన నీలిచిత్రాలు మొబైల్‌ ఫోన్‌లో ఉంటే వాటిని తక్షణమే తొలగించాలని, నీలి చిత్రాలు వీక్షించడం, మరొకరికి బదిలీ చేయడం వంటి పనులను చేయకూడదన్నారు.

Four caught waching blue films

ఆ మహిళకు సంబంధించిన నీలిచిత్రాలు ఇంటర్నెట్ ద్వారా ఇతరులకు పంపించిన నలుగురు నిందితులను శనివారం అరెస్టు చేసినట్లు తెలిపారు. శ్రీకాకుళానికి చెందిన తాతారావు, మోహన్‌, నాని, అప్పన్నలు ఒకరి మొబైల్‌ నుంచి మరొకరి మొబైల్‌కు బదిలీ చేస్తుండగా రెండో పట్టణ పోలీస్ సిబ్బంది పట్టుకున్నారన్నారు. నిందితులపై ఐటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేశామన్నారు.

అశ్లీల చిత్రాల్లో నటించిన యువకుడి అరెస్ట్, బ్లూఫిలిం వీడియోలను...శుక్రవారం రాత్రి ఒంటి గంట సమయంలో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నలుగురు వ్యక్తులు ఆటోలో కూర్చొని సెల్ ఫోన్లో నీలి చిత్రాలు చూస్తు ఒకరి మొబైల్ నుంచి మరొకరి మొబైల్‌కు డౌన్ లోడ్ చేస్తూ పట్టుబడ్డారని తెలిపారు. వారిలో కృష్ణ అనే వ్యక్తి కూడా ఉన్నట్లు తెలిపారు. వీరిని కోర్టులో హాజరుపరిస్తామన్నారు.

English summary
Four caught waching blue films in Srikakulam District.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X