వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హెరిటేజ్ రిటైల్‌ను కొనుగోలు చేసిన ఫ్యూచర్ గ్రూప్!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్ రిటైల్ సంస్థను ఫ్యూచర్ గ్రూప్ సంస్థ కొనుగోలు చేసింది. దీంతో హెరిటేజ్ ఫుడ్స్ కు చెందిన రిటైల్ డివిజన్ లో.. 124 స్టోర్లు ఫ్యూచర్ గ్రూప్ సంస్థ కిందకు వెళ్లనున్నాయి. ఇందుకు గాను హెరిటేజ్ కు 3.5శాతం వాటాను అప్పగించనుంది ఫ్యూచర్ గ్రూప్.

Future Group acquires Heritage Foods retail division

తాజా కొనుగోలు ఒప్పందంతో.. ఇకనుంచి హెరిటేజ్ స్టోర్లన్ని ఫ్యూచర్ గ్రూప్ లో భాగంగానే నడుస్తాయి. ఇకపోతే బిగ్ బజార్, ఈజోన్, షాపర్స్ స్టాప్ వంటి బ్రాండ్స్ ఉత్పత్తులతో రిటైల్ రంగంలో ఇప్పటికే పాగా వేసింది ఫ్యూచర్ గ్రూప్. బిగ్ బజార్, ఫుడ్ బజార్ పేర్లతో దేశవ్యాప్తంగా ఇప్పటికే 738 స్టోర్స్ ను కలిగియున్న బియాని సంస్థకు ఫ్యూచర్ గ్రూప్ అనుబంధ సంస్థగా కొనసాగుతోంది.

Future Group acquires Heritage Foods retail division

వ్యాపార విస్తరణలో భాగంగా ఫ్యూచర్ గ్రూప్ తాజాగా హెరిటేజ్ తో ఒప్పందం కుదుర్చుకుంది. బిగ్ యాపిల్, నీలగిరీ, భారతీ రిటైల్ ఔట్ లెట్లను కూడా ఇటీవల కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

English summary
Future Group is in advanced talks to acquire the retail business of Heritage Foods a deal that would give Kishore Biyani sway over a network of more than 100 grocery outlets in Hyderabad, Chennai and Bengaluru, according to people aware of the development.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X