తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు, పాల్గొన్న క్రైస్తవులు (ఫోటోలు)
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ సంబరాలు మొదలయ్యాయి. రెండు రాష్ట్రాల్లోని పలు ప్రముఖ చర్చిల్లో ప్రత్యేక ప్రార్ధనలు చేస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా పలు చర్చిలను అందంగా అలంకరించారు.
ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్దదైన మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజామున 5 గంటలకు తొలి ఆరాధనతో వేడుకలు ప్రారంభమయ్యాయి. క్రిస్మస్ను పురస్కరించుకుని శిలువను ఊరేగించారు.
క్రిస్మస్ సందర్భంగా ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి. న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌కు చెందిన మతగురువు ప్రమోద్ రావు భక్తులకు దైవ సందేశాన్ని అందజేశారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో కూడా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి.
విజయవాడలోని గుణదల మేరీ మాత ఆలయం, సెయింట్ పాల్స్ చర్చిలతో పాటు అనేక చర్చిలకు క్రైస్తవులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక ప్రార్ధనంలు నిర్వహించారు. రాష్ట్రంలోని కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు, శ్రీకాకుళం, ఉభయగోదావరి, విజయనగరం జిల్లాల్లో క్రిస్మస్ వేడుకలను ప్రజలు భక్తి శ్రధ్ధలతో జరుపుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భవన్లో క్రిస్మస్ పర్వదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు పాల్గొని కేక్ కట్ చేశారు. అబిడ్స్ చాపెల్‌రోడ్డులోని మెథడిస్ట్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా చర్చి నిర్వాహకులు సీఎం కేసీఆర్‌ను ఘనంగా సన్మానించారు. క్రిస్మస్ కేకును సీఎం కట్ చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ సంబరాలు మొదలయ్యాయి. క్రిస్మస్ సందర్భంగా పలు చర్చిలను అందంగా అలంకరించారు. క్రిస్మస్ సందర్భంగా అంగరంగ వైభవంగా ముస్తాబైన నగరంలో అబిడ్స్ లోని ఓ చర్చి.

తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ సంబరాలు మొదలయ్యాయి. క్రిస్మస్ సందర్భంగా పలు చర్చిలను అందంగా అలంకరించారు. క్రిస్మస్ సందర్భంగా అంగరంగ వైభవంగా ముస్తాబైన నగరంలో నారాయణగూడ లోని ఓ చర్చి.

తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ సంబరాలు మొదలయ్యాయి. క్రిస్మస్ సందర్భంగా పలు చర్చిలను అందంగా అలంకరించారు. క్రిస్మస్ సందర్భంగా అంగరంగ వైభవంగా ముస్తాబైన నగరంలో రామ్ కోఠి లోని ఓ చర్చి.

తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ సంబరాలు మొదలయ్యాయి. క్రిస్మస్ సందర్భంగా పలు చర్చిలను అందంగా అలంకరించారు. క్రిస్మస్ సందర్భంగా అంగరంగ వైభవంగా ముస్తాబైన నగరంలో మిలినియం మెథడ్స్ చర్చి.
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ సంబరాలు మొదలయ్యాయి. క్రిస్మస్ సందర్భంగా పలు చర్చిలను అందంగా అలంకరించారు. క్రిస్మస్ సందర్భంగా అంగరంగ వైభవంగా ముస్తాబైన నగరంలో సెయింట్ మేరీస్ చర్చి.
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ సంబరాలు మొదలయ్యాయి. క్రిస్మస్ సందర్భంగా పలు చర్చిలను అందంగా అలంకరించారు. క్రిస్మస్ సందర్భంగా అంగరంగ వైభవంగా ముస్తాబైన నగరంలో సెయింట్ థామస్ చర్చి.

తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ సంబరాలు మొదలయ్యాయి. క్రిస్మస్ సందర్భంగా పలు చర్చిలను అందంగా అలంకరించారు. క్రిస్మస్ సందర్భంగా అంగరంగ వైభవంగా ముస్తాబైన సికింద్రాబాద్ లోని వెస్టీ చర్చి.
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
సికింద్రాబాద్ వెస్లీ చర్చిలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. క్రిస్టియన్లకు అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు.