వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్ఎస్ఎస్ ద్వారా ఉత్తమ పౌరులుగా: గంటా(పిక్చర్స్)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల దేశానికి చేస్తున్న సేవాతత్పరత అమోఘమని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. జాతీయ సేవా పథకం దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం ఆంధ్రవిశ్వవిద్యాలయం అంబేద్కర్ హాల్‌లో నిర్వహించిన ప్రదానోత్సవానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ఎన్ఎసఎస్ వాలంటీర్ల అంశంపై ఆలోచించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. ఎన్ఎస్ఎస్ ద్వారా విద్యార్దులు బాధ్యాతాయుతమైన పౌరులుగా మారతారని అన్నారు. ప్రభుత్వ పధకాలను ప్రజలకు తెలియజేస్తూ, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు, ప్రమాదాలు సమయంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మందుండి అందిస్తున్న సేవలు అభినందనీయం అన్నారు.

ఆంధ్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాజు మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు అన్ని రంగాల్లో ముందుకు పోతున్నారని అన్నారు. ఎన్ఎస్ఎస్ శిక్షణ విద్యార్దలు సర్వతో ముఖాభివృద్దికి దోహదపడుతుందని అన్నారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు ప్రోగ్రాం ఆఫీసర్లు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.

ఎన్ఎస్ఎస్ ద్వారా విద్యార్దులు బాధ్యాతాయుతమైన పౌరులుగా

ఎన్ఎస్ఎస్ ద్వారా విద్యార్దులు బాధ్యాతాయుతమైన పౌరులుగా

జాతీయ సేవా పథకం దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం ఆంధ్రవిశ్వవిద్యాలయం అంబేద్కర్ హాల్‌లో నిర్వహించిన ప్రదానోత్సవానికి కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న మంత్రి గంటా శ్రీనివాసరావు.

 ఎన్ఎస్ఎస్ ద్వారా విద్యార్దులు బాధ్యాతాయుతమైన పౌరులుగా

ఎన్ఎస్ఎస్ ద్వారా విద్యార్దులు బాధ్యాతాయుతమైన పౌరులుగా

ఎన్ఎసఎస్ వాలంటీర్ల అంశంపై ఆలోచించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. ఎన్ఎస్ఎస్ ద్వారా విద్యార్దులు బాధ్యాతాయుతమైన పౌరులుగా మారతారని అన్నారు.

ఎన్ఎస్ఎస్ ద్వారా విద్యార్దులు బాధ్యాతాయుతమైన పౌరులుగా

ఎన్ఎస్ఎస్ ద్వారా విద్యార్దులు బాధ్యాతాయుతమైన పౌరులుగా

మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రసంగ సమయంలో ఆసక్తిగా వింటున్న విద్యార్దులు.

ఎన్ఎస్ఎస్ ద్వారా విద్యార్దులు బాధ్యాతాయుతమైన పౌరులుగా

ఎన్ఎస్ఎస్ ద్వారా విద్యార్దులు బాధ్యాతాయుతమైన పౌరులుగా

ఆంధ్రవిశ్వవిద్యాలయం అంబేద్కర్ హాల్‌లో నిర్వహించిన ప్రదానోత్సవానికి కార్యక్రమంలో కోయనృత్యాలు చేస్తున్న విద్యార్దులు.

ఏయూ ఇంజనీరింగ్ కళాశాల డాక్టర్ వైవీయస్ మూర్తి ఆడిటోరియంలో మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన వైస్ ఛాన్సలర్ రాజు. అనంతరం విద్యార్దుల రక్తదానం సామాజిక ఉద్యమం కావాలని ఆకాంక్షించారు.

 ఎన్ఎస్ఎస్ ద్వారా విద్యార్దులు బాధ్యాతాయుతమైన పౌరులుగా

ఎన్ఎస్ఎస్ ద్వారా విద్యార్దులు బాధ్యాతాయుతమైన పౌరులుగా

ఆంధ్రవిశ్వవిద్యాలయం అంబేద్కర్ హాల్‌లో నిర్వహించిన ప్రదానోత్సవానికి కార్యక్రమంలో కోయనృత్యాలు చేస్తున్న విద్యార్దులు.

ఎన్ఎస్ఎస్ ద్వారా విద్యార్దులు బాధ్యాతాయుతమైన పౌరులుగా

ఎన్ఎస్ఎస్ ద్వారా విద్యార్దులు బాధ్యాతాయుతమైన పౌరులుగా

ఆంధ్రవిశ్వవిద్యాలయం అంబేద్కర్ హాల్‌లో నిర్వహించిన ప్రదానోత్సవానికి కార్యక్రమంలో భరతనాట్యం చేస్తున్న ఓ విద్యార్దిని.

English summary

 State HRD Minister Ganta Srinivasa Rao said on Wednesday that National Service Scheme volunteers would be given priority like NCC candidates over normal students when it comes to jobs or admission into higher studies. He was addressing the NSS volunteers at the first State-level award function of NSS, post-bifurcation of the State, held at Ambedkar Hall in Andhra University here.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X