వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తిరుమలలో గరుడ సేవ
చిత్తూరు: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ వైభవంగా జరిగింది.. సర్వాలంకర భూషితుడైన మలయప్ప స్వామివారు తన ప్రియ భక్తుడైన గరుడినిపై అధిష్టించి వాహన మండపం నుండి ఊరేగింపుగా బయలుదేరారు. శోభాయమానంగా నాలుగుమాడా విధులలో ఊరేగిన శ్రీవారి గరుడవాహనను పెద్దసంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు