హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బక్రీద్: ప్రత్యేక ప్రార్దనల్లో ముస్లిం సొదరులు (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ముస్లిం సొదరులు బక్రీద్ పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. త్యాగానికి ప్రతీకగా భావించే ఈ పండుగ సందర్బంగా నగరంలోని మక్కామసీదు, నాంపల్లిలోని హజ్ హౌస్ ప్రత్యేక ప్రార్దనలు చేశారు.

ఇక యూసఫ్ గూడ చెక్ పోస్ట్ వద్ద గల పోలీస్ గ్రౌండ్స్‌లో నియోజక వర్గ పరిధిలోని బోరబండ, ఎర్రగడ్డ, రహ్మత్ నగర్, ఎల్లారెడ్డిగూడ, వెంకటగిరి ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో ముస్లిం సొదరలు ప్రత్యేక ప్రార్దనల్లో పాల్గొన్నారు.

బంజారా హిల్స్ ఏసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి, జూబ్లిహిల్స్ ఇన్ స్పెక్టర్ వెంకట్ రెడ్డి సారధ్యంలో ముందస్తు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోస్తు ఏర్పాటు చేశారు.

బక్రీద్ పండగ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముస్లిం సొదరులకు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

 ఘనంగా బక్రీదును జరుపుకున్న ముస్గింలు

ఘనంగా బక్రీదును జరుపుకున్న ముస్గింలు

పాత బస్తీలోని మక్కా మసీదు వద్ద నిర్వహించిన బక్రీదు ప్రార్దనల్లో పాల్గొన్న ముస్లిం సొదరులు

చిలకలగూడ సమీపంలోని మసీదు వద్ద నిర్వహించిన బక్రీదు ప్రార్దనల్లో పాల్గొన్న ముస్లిం సొదరులు

మక్కా మసీదు వద్ద నిర్వహించిన బక్రీదు ప్రత్యేక ప్రార్దనల్లో పాల్గోన్న ముస్లిం సొదరులు.

కులీ కుతుబ్ షా సమాధి వద్ద నిర్వహించిన బక్రీదు ప్రత్యేక ప్రార్దనల్లో పాల్గోన్న ముస్లిం సొదరులు.

 ఘనంగా బక్రీదును జరుపుకున్న ముస్గింలు

ఘనంగా బక్రీదును జరుపుకున్న ముస్గింలు

కులీ కుతుబ్ షా సమాధి వద్ద నిర్వహించిన బక్రీదు ప్రత్యేక ప్రార్దనల్లో పాల్గోన్న ముస్లిం సొదరులు.

English summary

 GHMC Commissioner Somesh Kumar held a review meeting with all the senior officials with regard to arrangements regarding Bakrid festival.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X