కత్తులతో విన్యాసాలు చేసిన సిక్కులు (ఫోటోలు)
హైదరాబాద్: సికింద్రాబాద్‌లో గురునానక్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. స్ధానిక గురుద్వారా నుంచి సిక్కులు ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా సిక్కులు కత్తులతో చేసిన విన్యాసాలు అలరించాయి.
గురునానక్ జయంతి ఉత్సవాలను సికింద్రాబాద్‌లోని గురుద్వారా సాహెబ్, అశోక్ బజార్లో ఉన్న గురుద్వారా శ్రీ గురు సింగ్ సాబా కమిటీ సభ్యులు కలిసి నిర్వహించారు. నవంబర్ 6న నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రకాశ్ ఉత్సవ్ సెలబ్రేషన్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
సిక్కు గురుల జయంతుత్సవాలను 'గురుపురబ్స్'గా వర్ణించే సిక్కులు ఈ ఉత్సవాలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. కాగా, ఈ సందర్భంగా సిక్కు సోదరులు సోమవారం ఉదయం ఆయా గురుద్వారాల నుంచి వీధులలో ప్రభాత్ భేరీలు నిర్వహించి భక్తి గీతాలు ఆలపించారు.
నిరాఘాటంగా మూడు రోజులపాటు కొనసాగే గురుగ్రంథ సాహెబ్‌ను పటించే 'అఖండ్ పథ్' కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మంగళనాడు అన్ని పట్టణాలలో గురునానక్ చిత్రపటంతో భక్తి గీతాలుపాడుతూ, నృత్యాలుచేస్తూ గురుగ్రంథ సాహెబ్‌ను ఊరేగించారు.

సికింద్రాబాద్‌లో కత్తులతో విన్యాసాలు చేసిన సిక్కులు
సికింద్రాబాద్‌లో గురునానక్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. స్ధానిక గురుద్వారా నుంచి సిక్కులు ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా సిక్కులు కత్తులతో చేసిన విన్యాసాలు అలరించాయి.

గురునానక్ జయంతి ఉత్సవాలను సికింద్రాబాద్‌లోని గురుద్వారా సాహెబ్, అశోక్ బజార్లో ఉన్న గురుద్వారా శ్రీ గురు సింగ్ సాబా కమిటీ సభ్యులు కలిసి నిర్వహించారు.

సికింద్రాబాద్‌లో కత్తులతో విన్యాసాలు చేసిన సిక్కులు
నవంబర్ 6న నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రకాశ్ ఉత్సవ్ సెలబ్రేషన్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు.

సికింద్రాబాద్‌లో కత్తులతో విన్యాసాలు చేసిన సిక్కులు
సిక్కు గురుల జయంతుత్సవాలను 'గురుపురబ్స్'గా వర్ణించే సిక్కులు ఈ ఉత్సవాలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు.

సికింద్రాబాద్‌లో కత్తులతో విన్యాసాలు చేసిన సిక్కులు
కాగా, ఈ సందర్భంగా సిక్కు సోదరులు సోమవారం ఉదయం ఆయా గురుద్వారాల నుంచి వీధులలో ప్రభాత్ భేరీలు నిర్వహించి భక్తి గీతాలు ఆలపించారు.

సికింద్రాబాద్‌లో కత్తులతో విన్యాసాలు చేసిన సిక్కులు
నిరాఘాటంగా మూడు రోజులపాటు కొనసాగే గురుగ్రంథ సాహెబ్‌ను పటించే 'అఖండ్ పథ్' కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

సికింద్రాబాద్‌లో కత్తులతో విన్యాసాలు చేసిన సిక్కులు
మంగళనాడు అన్ని పట్టణాలలో గురునానక్ చిత్రపటంతో భక్తి గీతాలుపాడుతూ, నృత్యాలుచేస్తూ గురుగ్రంథ సాహెబ్‌ను ఊరేగించారు.