గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రభుత్వ ఉద్యోగి కాదు! ఐనా రూ. 38లక్షల పెన్షన్ పొందాడు!

By Oneindia Staff Writer
|
Google Oneindia TeluguNews

గుంటూరు: ఉద్యోగం చేయకుండానే రిటైర్డ్ పెన్షనన్ తీసుకుంటున్న వ్య‌క్తిని విజిలెన్స్ సీఐ అప‌ర్ణ‌, ఎస్సై స‌త్య‌నారాయ‌ణ‌లు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. 2001 నుంచి రూ. 38లక్షలు పెన్షన్ తీసుకున్నాడు 74ఏళ్లు ఎండూరీ సాయిబాబు.

74 ఏళ్ళ సాయిబాబును పామర్రులో అరెస్ట్ చేసిన విజులెన్స్ అధికారులు.ఎండూరీ సాయిబాబు చ‌దివింది ప‌దొవ త‌ర‌గ‌తిగా గుర్తించిన విజిలెన్స్. ఆగిరిప‌ల్లి మండ‌లం ఈద‌ర గ్రామంలో స్కూల్లో ఉపాధ్యాయుడిగా ప‌నిచేన‌ట్లు త‌ప్పుడు రికార్లుతో ఫెంక్ష‌న్ పొందుతున్న సాయిబాబు.

He is not a govt employee: but received pension

నెల నెల ప్ర‌భుత్వం పించ‌న్ 35 వేలు డ్రా చేస్తున్న సాయిబాబు ఇప్ప‌టి వ‌ర‌కు కృష్ణా జ‌ల్లాలో మొత్తం ఐదుగురు న‌కిలీ ప్ర‌భుత్వ రిటైడ్ ఉద్యోగుల గుర్తింపు. ఐదుగురిని అదుపులోకి తీసుకున్నాం - విజిలెన్స్ అధికారులు.ఇంకా జిల్లాలోనే కాకుండా ప‌క్క జిల్లాలోను ఉన్నారు. వారిని కూడా త్వ‌ర‌లోనే అదుపులోకి తీసుకుంటాం.

English summary
A fake employee arrested in Guntur, due to getting pension from government from 2001 in Guntur.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X