వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోడెల విజయలక్ష్మికి హై కోర్టులో షాక్.. ముందస్తు బెయిల్‌ నిరాకరణ

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమార్తే దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఈ నేపథ్యంలోనే తనపై గుంటూరు జిల్లా నరసరావు పేట లోని పోలీస్ స్టేషన్లలో తనపై నమోదైన కేసులు అక్రమని పేర్కోనడంతో వాటిని కొట్టివేయాలని కోర్టును అభ్యర్థించారు. దీంతో వాటికి సంబంధించి ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు. అయితే దినిపై విచారణ చేపట్టిన హైకోర్టు కేసులకు విచారించిన న్యాయస్థానం ఆమే పటిషన్‌ను తోసిపుచ్చారు. అనంతరం ముందస్తు బెయిల్‌కు నిరాకరించారు.

High Court dismissed the of kodela vijayalaxmi bail petition

కాగా కోడేల కూతురు విజయలక్ష్మిపై ఓ భూకబ్జా ఓ ప్రభుత్వ ఉపాధ్యాయడు, కొనుగోలు చేసుకున్న భూమిని కాజేసేందుకు ఆమె ప్రయత్నించినట్టు ఆరోపణలు వచ్చాయి. మారుతి ప్రసాద్ అనే టీచర్, 1.45 ఎకరాల భూమిని కొనుగోలు చేయగా, ఆ భూమి తమదేనంటూ తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించి, భూమిని వదిలి వెళ్లాలంటూ తనను విజయలక్ష్మి బెదిరించారని బాధితుడు పోలీసులను ఆశ్రయించారు.ఈ నేపథ్యంలోనే సెటిల్ మెంట్ చేసుకుందామని పిలిపించి, రూ. 11 లక్షలు వసూలు చేశారని ఆయన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా అంతకు ముందు కూడ భూకబ్జా ,బలవంతపు బెదిరింపులు, వసూళ్లకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. మరోవైపు బుజ్జి వెంకాయమ్మ అనే మహిళ ఫిర్యాదుతో తనపై చీటింగ్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు అయ్యాయి.

ఇక వీటికి సంబంధించి పది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో విజయ లక్ష్మి పిటిషన్ దాఖలు చేశారు. తనపై పెట్టిన అక్రమ కేసులు కొట్టివేయాలని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే, దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే విషయంపై తీర్పును రిజర్వ్‌లో ఉంచిన కోర్టు నేడు తీర్పును వెలువరించింది.

English summary
Former Andhra Pradesh Speaker Kodela Sivaprasad Rao daugter vijayalaxmi has not been granted bail by the court. she has requested the court to dismiss the cases registered against her at the police stations of Narasarao Peeta in Guntur district. They asked the court to grant bail in relation to them. However, the High Court dismissed the petition.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X