వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'సీత.. నాట్ ఏ వర్జిన్': డైరెక్టర్‌కి హిందు ఆత్మరక్షణ సమితి వార్నింగ్!

కౌశిక్ బాబు వీపు పగలగొట్టిన వీరు రూ.50వేల బహుమానం ఇస్తామని ప్రకటించారు. ఒకవేళ ఏకంగా రాముడి సన్నధికే పంపించే ఏర్పాటు చేస్తే రూ.1లక్ష ముట్టజెప్పుతామని అన్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: 'సీత.. ఐయామ్ నాట్ ఏ వర్జిన్' షార్ట్ ఫిలిం దర్శకుడు కౌశిక్ బాబుకు హిందూ సంస్థల నుంచి బెదిరింపులు తప్పడం లేదు. కౌశిక్ బాబు పెట్టిన టైటిల్ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందని చాలారోజులుగా హిందూ సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి.

తాజాగా హిందూ ఆత్మరక్షణ సమితి కార్యదర్శి మేకల శ్రీనివాస్ యాదవ్ దర్శకుడు కౌశిక్ బాబుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కౌశిక్ బాబు వీపు పగలగొట్టిన వీరు రూ.50వేల బహుమానం ఇస్తామని ప్రకటించారు. ఒకవేళ ఏకంగా రాముడి సన్నధికే పంపించే ఏర్పాటు చేస్తే రూ.1లక్ష ముట్టజెప్పుతామని అన్నారు.

hindu associations warning to seeta not a virgin director

కౌశిక్ బాబు మాత్రం సినిమా చూసి మాట్లాడాలని విమర్శకులకు చెబుతున్నారు. స్త్రీలపై, సీతమ్మ వారిపై తనకు తనకు గౌరవం ఉందని చెబుతున్నారు. అయితే కౌశిక్ బాబు సమాధానంతో శాంతించని హిందూ సంఘాలు ఇదంతా చెత్త పబ్లిసిటీ కోసం కౌశిక్ బాబు ప్రయోగిస్తున్న ట్రిక్స్ అని ఆరోపిస్తున్నాయి.

English summary
'సీత.. ఐయామ్ నాట్ ఏ వర్జిన్' షార్ట్ ఫిలిం దర్శకుడు కౌశిక్ బాబుకు హిందూ సంస్థల నుంచి బెదిరింపులు తప్పడం లేదు. కౌశిక్ బాబు పెట్టిన టైటిల్ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందని చాలారోజులుగా హిందూ సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X