వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీ అమ్మ హాఫ్ తాగితే కామెంట్స్: తమ్ముడెలా అవుతాడు, చల్ హఠ్ అంటూ టీడీపీ అనిత కౌంటర్..

|
Google Oneindia TeluguNews

మీ అమ్మ హాఫ్ తాగితే.. క్వార్టర్ తాగుతా అని టీడీపీ మహిళ నేత అనిత చేసిన ట్వీట్‌తో అగ్గిరాజేసింది. మరో నెటిజన్ సీన్‌లోకి రావడంతో రచ్చ రచ్చ అయ్యింది. అతనిని తమ్ముడు అని పిలుస్తావు.. వాళ్లమ్మ ఏమవుతోంది అని నెటిజన్ ప్రశ్నించాడు. అంతేకాదు వావి, వరసలు కూడా నేర్పలేదా మీ అమ్మ, నాన్న అని అనడంతో టీడీపీ అనిత రెచ్చిపోయారు. ఇద్దరినీ ట్వీట్లతో కడిగిపారేశారు.

చిన్నోడు కాబట్టే.. తమ్ముడు అని...

తన కన్నా వయస్సులో చిన్నోడు కాబట్టే తమ్ముడు అని పిలిచా అని ట్వీట్ మొదలెట్టారు అనిత. మర్యాదగా పిలిచ కదా.. అరెయ్, తోరెయ్ అని పిలవలేదు అని అడిగారు. తమ్ముడు అంటే వావి వరసలు లేన్నట్ట అని ప్రశ్నించారు. మరీ రాజన్న, జగనన్న అంటే అర్థం ఏమిటీ అని అడిగారు. తండ్రి కొడుకులను అన్న అని పిలుస్తారా..? ఇవేం వావి వరసలు అని నిలదీశారు.

అమ్మ ఎవరికైనా అమ్మే..

అమ్మ ఎవరికైనా అమ్మే.. నేను ఇద్దరి పిల్లలకు తల్లినేనని చెప్పారు అమ్మ. అందరీ అమ్మలను గౌరవించాల్సినదే తన అభిప్రాయం అని స్పష్టంచేశారు. అసెంబ్లీలో అమ్మ టాపిక్ తెచ్చినవారిని దేవడనే వాళ్లు అని.. పరోక్షంగా ముఖ్య నేత గురించి ప్రస్తావించారు. అలాంటి వాళ్లు/ పార్టీకి చెందిన వారు నీతులు చెప్పొచ్చా అని మండిపడ్డారు.

Recommended Video

#WATCH : తల్లి ప్రేమ.. దుండగుల నుండి ఒంటి చేత్తో బిడ్డను కాపాడుకున్న తల్లి! || Oneindia Telugu
వారి బాధ బాధ కాదా...

వారి బాధ బాధ కాదా...

లిక్కర్ గురించి కామెంట్ చేస్తేనే తాను అమ్మ గురించి చెప్పానని అనిత స్పష్టంచేశారు. తల్లి గురించి ప్రస్తావిస్తే ఇంత రియాక్టవుతున్నారు.. మరీ మీరు తనను కామెంట్ చేస్తే.. నా ఫ్యామిలీ సంగతేంటి అని అడిగారు. తన గురించి అసభ్యంగా మాట్లాడితే పిల్లలు, భర్త, కుటుంబం బాధపడరా అని పేర్కొన్నారు. అంటే తమ కుటుంబం బాధ బాధ కదా అని ప్రశ్నించారు. వారి బాధ పట్టదు కానీ.. మిమ్మల్ని ప్రశ్నిస్తే మాత్రం అడుగుతారా.. చల్ హఠ్ అంటూ ట్వీట్ చేశారు.

English summary
dialogue war between tdp anitha and netizen continue. how he is brother ask to anitha than she reply mother is the mother anyone
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X