హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి హైకోర్టు ఆదేశం, కమిటీ ఏర్పాటు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి లైన్ క్లియర్ అయింది. ఇందుకోసం త్రిసభ్య కమిటీకి హైకోర్టు ఆమోదం తెలిపింది. జిల్లా కలెక్టర్, జిల్లా రిజిస్టార్, జిల్లా లీగల్ సర్వీస్ సెక్రటరీతో కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

ఈ కమిటీతో కలిసి ఆస్తులు వేలం వేయాలని న్యాయస్థానం సీఐడీని ఆదేశించింది.
ఇదే తరహాలో అన్నీ జిల్లాల్లో వేలం వేయాలని కోర్టు ఆదేశించింది.

Hyderabad HC approves district level auction committee for selling Agrigold assets

మొదట గుర్తించిన పది ఆస్తుల్లో ఐదు ఆస్తుల వేలంపై ప్రకటలిచ్చి, ఆరు వారాల్లో పక్రియ పూర్తి చేయాలని హైకోర్టు పేర్కొంది. తరుపరి విచారణను జూన్ 25కి వాయిదా వేసింది.

English summary
The assets of the scam-hit AgriGold company will henceforth be auctioned by district-level committees comprising of the concerned district collector, district registrar and the secretary of the district legal services authority.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X