వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎగ్జిట్ ఫలితాలు నమ్మను : ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా వెలవడిన ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొట్టిపారేశారు. గతంలో కూడ ఇలాంటీ ఎగ్జిట్పోల్స్ ఫలితాలే వచ్చాయని ఆయన స్పష్టం చేశారు. ఈనేపథ్యంలోనే కేంద్రంలో ఆంధ్రప్రదేశ్‌లో తిరిగి టీడీపీ అధికారం చేపట్టనుండగా కేంద్రంలో సైతం బీజేపీయోతర ప్రభుత్వం నెలకొందని ట్విట్టర్‌లో పేర్కోన్నారు.

 I do not beleave the exit polls: ap cm

కాగా మెజారీటి సర్వేలు ఆంధ్రప్రదేశ్‌లో జగన్ అధ్యక్షతన ఉన్న వైఎస్ఆర్ఆర్‌సీపీకి 20 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోవడంతో రాష్ట్ర్రంలోకూడ అధికారాన్ని చేపట్టబోతుందని తెలిపాయి. ఈనేపథ్యంలోనే టీడీపీకి 4 నుండి 6 ఎంపీ సీట్లు మాత్రమే వస్తాయని తెలిపారు. అయితే చంద్రబాబు మాత్రం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బాటలో నడిచారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తాను నమ్మనని స్పష్టం చేశారు.

English summary
ap cm chandrababu naidu said that that ''i do not beleave exitpoll results, tdp in the state upa in the central will be in chair he said,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X