వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బంగాళాఖాతంలో వాయుగుండం: విశాఖకు 1320 కి.మీ. దూరంలో కేంద్రీకృతం

దక్షిణ అండమాన్‌లో ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకొని తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీంతో పాటు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు మంగళవారం నాడు తెలిపారు.

|
Google Oneindia TeluguNews

విశాఖ: దక్షిణ అండమాన్‌లో ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకొని తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీంతో పాటు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు మంగళవారం నాడు తెలిపారు.

ఇది మరింత బలబడి రాబోయే ఇరవై నాలుగు గంటల్లో వాయుగుండంగా మారి, తర్వాత తుఫానుగా మారే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుఫానుగా మారితే ఏపీలో తీరం దాటే అవకాశముంది. ఇప్పటికే అండమాన్‌లో వర్షాలు కురుస్తున్నాయి.

imd

బంగాళాఖాతంలో వాయుగుండం విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 1320 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. 48 గంటల్లో తీవ్ర వాయుగుండం తుపానుగా మారే సూచనలున్నాయని అంచనా వేశారు. వాయుగుండం మరో 72 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశముంది.

English summary
The Indian Meteorological Department has confirmed a depression developing in the Bay of Bengal about 1,320 kms southeast of Vishakapatnam. The IMD added that the depression is likely to intensify in the next 24 hours and further into a cyclonic storm in the next 48 hours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X