నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సైకిల్‌పై 8గం.ల్లో ఐపీఎస్ ఫ్యామిలీ హైద్రాబాద్-ఇందూర్, భార్య కూడా

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పోలీసు బెటాలియన్స్ అదనపు డీజీ రాజీవ్ త్రివేది ఆదివారం నాడు ఉదయం కుటుంబ సమేతంగా (భార్య, ఇద్దరు పిల్లలు) హైదరాబాద్ నుండి నిజామాబాద్ వరకు సైకిల్ యాత్ర చేశారు.

ఆదివారం ఉదయం నాలుగున్నర గంటలకు యాత్ర ప్రారంభించి 8 గంటలలో 177 కిలోమీటర్లు ప్రయాణించి నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు.

అక్కడ జిల్లా ఎస్పీ చంద్రశేఖర రెడ్డితో సమీక్ష నిర్వహించారు. తిరుగు ప్రాయణంలో డిచ్‌పల్లి స్పెషల్ పోలీసు బెటాలియన్లో ఆ భాగపు కార్యకలాపాల పైన కమాండెంటుతో సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. సైకిల్ యాత్ర ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు.

రాజీవ్ త్రివేది కుటుంబం

రాజీవ్ త్రివేది కుటుంబం

తెలంగాణ రాష్ట్ర పోలీసు బెటాలియన్స్ అదనపు డీజీ రాజీవ్ త్రివేది ఆదివారం నాడు ఉదయం కుటుంబ సమేతంగా (భార్య, ఇద్దరు పిల్లలు) హైదరాబాద్ నుండి నిజామాబాద్ వరకు సైకిల్ యాత్ర చేశారు.

రాజీవ్ త్రివేది, కుటుంబం సైకిల్ యాత్ర

రాజీవ్ త్రివేది, కుటుంబం సైకిల్ యాత్ర

ఆదివారం ఉదయం నాలుగున్నర గంటలకు యాత్ర ప్రారంభించి 8 గంటలలో 177 కిలోమీటర్లు ప్రయాణించి నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు.

రాజీవ్ త్రివేది కుటుంబం

రాజీవ్ త్రివేది కుటుంబం

తెలంగాణ రాష్ట్ర పోలీసు బెటాలియన్స్ అదనపు డీజీ రాజీవ్ త్రివేది ఆదివారం నాడు ఉదయం కుటుంబ సమేతంగా (భార్య, ఇద్దరు పిల్లలు) హైదరాబాద్ నుండి నిజామాబాద్ వరకు సైకిల్ యాత్ర చేశారు.

హైదరాబాద్ నుండి నిజామాబాద్

హైదరాబాద్ నుండి నిజామాబాద్

ఆదివారం ఉదయం నాలుగున్నర గంటలకు యాత్ర ప్రారంభించి 8 గంటలలో 177 కిలోమీటర్లు ప్రయాణించి నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు.

English summary
ips officer rajiv trivedi along with his two sons rides on cycle from hyderabad to nizamabad (177 kms)in 8 hours
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X