వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జనార్ధన్ థాట్రాజ్ నామినేషన్ తిరస్కరణ : కారణమిదే ?

|
Google Oneindia TeluguNews

విజయనగరం : విజయనగర్ జిల్లా కురుపాం టీడీపీ అభ్యర్థి జనార్ధన్ థాట్రాజ్ నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. ఆయన ఎస్టీ కాదని ప్రత్యర్థులు, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వు ప్రతులను అందజేశారు. దీనిపై విచారణ జరిపి, నామినేషన్‌ను తిరస్కరించినట్టు రిటర్నింగ్ అధికారి పేర్కొన్నారు.

2013 నాటి సర్టిఫికెట్ వర్తించదు ?
కురుపాం స్థానం ఎస్టీ నియోజకవర్గానికి కేటాయించారు. అధికార పార్టీ నుంచి జనార్ధన్ బరిలోకి దిగారు. జనార్ధన్ 2013 నాటి ఎస్టీ ధ్రువీకరణ పత్రం ఎలా తీసుకున్నారని బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు నిమ్మక జయరాజ్, నిమ్మక సింహాచలం రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. జనార్దన్ ఎస్టీ కాదని గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టు ఉత్వర్వులు జారీచేసింది. దీని ప్రతులను బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఆర్వోకు చూపించగా .. విచారణ జరిపి చర్యలు తీసుకున్నారు.

janardhan thatraj namination rejected returing officer

వాట్ నెక్ట్స్
జనార్ధన్ అభ్యర్థిత్వాన్ని ఈసీ తిరస్కరించడంతో టీడీపీ నుంచి ఎవరు బరిలో ఉంటారనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ పరిణామాలను ముందుగానే ఊహించిన జనార్ధన్ .. తన తల్లితో ఒక నామినేషన్ వేయించారు. నరసింహ ప్రియా థాట్రాజ్ బరిలో ఉండే అవకాశం ఉంది.

English summary
Electoral officials have rejected the nomination of Janardhan Tatraj, candidate of Kuruppam district of Vijayanagaram district. Contrary to the fact that he was not a ST, rivals were handed over the orders of the Supreme Court. The Returning Officer claimed that he had been prosecuted and denied the nomination.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X