నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిర్భయ సెంటర్‌లో కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యేతో కలిసి (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూతురు, నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత శనివారం నాడు నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు.

నిజామాబాదులోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమె నిర్భయ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మహిళలపై జరుగుతున్న ఘోరాలపై ఆవేదన వ్యక్తం చేశారు.

ఎంపీ కల్వకుంట్ల కవిత హైదరాబాదులో గల బంజారాహిల్స్‌లోని తన నివాసంలో తెలంగాణ జాగృతి క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉద్యమంలో పాల్గొని తెలంగాణ సాధించిన వారు బంగారు తెలంగాణ నిర్మాణంలో కూడా క్రియాశీలకంగా పాల్గొనాలన్నారు.

కవిత

కవిత

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూతురు, నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత శనివారం నాడు నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు.

కవిత

కవిత

నిజామాబాదులోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమె నిర్భయ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మహిళలపై జరుగుతున్న ఘోరాలపై ఆవేదన వ్యక్తం చేశారు.

కవిత

కవిత

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూతురు, నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత శనివారం నాడు నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా చిన్నారులతో కవిత, ఎమ్మెల్యే.

కవిత

కవిత

ఎంపీ కల్వకుంట్ల కవిత హైదరాబాదులో గల బంజారాహిల్స్‌లోని తన నివాసంలో తెలంగాణ జాగృతి క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉద్యమంలో పాల్గొని తెలంగాణ సాధించిన వారు బంగారు తెలంగాణ నిర్మాణంలో కూడా క్రియాశీలకంగా పాల్గొనాలన్నారు.

English summary
K Kavitha Nizamabad MP Inaugurated Nirbhaya Centre for protection for women's in government Hospital at Nizamabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X