• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కేబీసీలో పీవీ సింధును టెన్షన్ పెట్టిన ‘వైసీపీ’ ప్రశ్న

By Ramesh Babu
|

అమరావతి: 'కౌన్ బనేగా కరోడ్‌పతి' 9వ సీజన్ షోలో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు రూ. 25 లక్షలు గెలుచుకుంది. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరించే ఈ షోలో శుక్రవారం జరిగిన 30వ ఎపిసోడ్ కు పీవీ సింధు పార్టిసిపేట్‌గా వెళ్లింది.

తన సోదరితో కలిసి గేమ్ ఆడిన సింధు 12 ప్రశ్నలను దాటుకుని రూ. 12.50 లక్షలను గెల్చుకుంది. అయితే ఈ షోలో అడిగిన 13వ ప్రశ్న పీవీ సింధును టెన్షన్ పెట్టింది. షో చూస్తున్న వారిలో తీవ్ర ఉత్కంఠను, ఆసక్తిని రేకెత్తించిన రూ.25 లక్షల ఆ ప్రశ్న.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

pv-sindhu-kbc-show

ఏపీలోని ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గురించి సింధును బిగ్‌బీ ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో 'వైఎస్సార్' అనే అక్షరాలకు పూర్తి వివరణ ఏంటి? అనే ప్రశ్నను అమితాబ్ సంధించారు.

ఆ ప్రశ్నకు సమాధానంగా ఎ)యువ సత్య రాజ్యం, బి) ఎడుగూరి సంధింటి రాజశేఖర, సి) యూత్ షల్ రూల్, డి) యువజన శ్రామిక రైతు.. అంటూ ఆయన నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు. ఈ నాలుగు ఆప్షన్స్‌లో సింధు మొదట 'బి' ఎంపిక చేసుకుంది.

అయితే.. 'బాగా ఆలోచించి సమాధానం చెప్పండి..' అంటూ మరోసారి అమితాబ్ సూచించడంతో సింధు తన సోదరి సాయం తీసుకుంది. చివరికి సరైన సమాధానం 'డి' అని చెప్పి రూ.25 లక్షలు తన సొంతం చేసుకుంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Badminton Star PV Sindhu has been invited for Superstar Amitabh Bachchan's popular show Kaun Banega Crorepati 9 here in Mumbai on Friday. She was given a grand welcome by Big B. She was accompanied by her parents and sister. PV Sindhu was surprised to get a special message from coach Pullela Gopichand. In no time, the game started, she played with her sister and said that winning amount would be donated to a hospital for the poor. At 13th question which regards YCP.. PV Sindhu got tension. This situation was went viral on Social Media also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more