లోకేష్, రేవంత్‌లకు కీలక పదవులు: నిమ్మకూరుని దత్తత తీసుకున్న మనవడు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీలో టిడిపి యువనేతలు నారా లోకేష్, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి కీలక పదవులు దక్కనున్నాయి. టిడిపి జాతీయ, రెండు తెలుగు రాష్ట్రాల కమిటీలను ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రకటించనున్నారు.
నారా లోకేష్, రేవంత్ రెడ్డిలకు పదవులు కట్టబెట్టనున్నారు. కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శులుగా రేవూరి ప్రకాశ్ రెడ్డి, కొనకళ్ల నారాయణ, నారా లోకేష్‌లు ఉండనున్నారని తెలుస్తోంది. ఉపాధ్యక్షులుగా రాములు, మాగుంట, డి సత్యప్రభ ఉండనున్నారని తెలుస్తోంది.

అధికార ప్రతినిధులుగా బొండా ఉమమహేశ్వర రావు, పెద్దిరెడ్డి, రామ్మోహన్ నాయుడు, పయ్యావుల కేశవ్ ఉండనున్నారని సమాచారం. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎల్ రమణ కొనసాగనున్నారు. ఏపీ అధ్యక్షులుగా కళా వెంకట్రావు ఉంటారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రేవంత్ రెడ్డి ఉండనున్నారు.
నిమ్మకూరును దత్తత తీసుకున్న లోకేష్
టిడిపి యువనేత నారా లోకేష్ నిమ్మకూరు గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ... ప్రపంచం గర్వించేలా రాజధానిని నిర్మించేందుకు ఏపీ సీం చంద్రబాబు కృషి చేస్తున్నారని చెప్పారు.
-
జాబ్స్ ఇవ్వాలి గానీ.. జీవోలు అడ్డు పెడుతున్నారు – ప్రభుత్వంపై కవిత ఫైర్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
దేశంలో మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ గా చంద్రబాబు.. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్












Click it and Unblock the Notifications