అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తిరుమలలో కిడ్నాపైన బాలుడి ఆచూకీ లభ్యం: ఏం జరిగిందంటే?

తిరుమలలో జూన్ 14న అపహరణకు గురైన బాలుడు చెన్నకేశవ ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. బాలుడిని అపహరించుకుపోయిన కిడ్నాపర్లు శుక్రవారం తమిళనాడులోని నాంకల్‌ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై/తిరుపతి: తిరుమలలో జూన్ 14న అపహరణకు గురైన బాలుడు చెన్నకేశవ ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. బాలుడిని అపహరించుకుపోయిన కిడ్నాపర్లు శుక్రవారం తమిళనాడులోని నాంకల్‌ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు.

కలకలం: శ్రీవారి ఆలయం ఎదుట చిన్నారి కిడ్నాప్, సీసీ టీవీలో కనిపించిన దృశ్యాలుకలకలం: శ్రీవారి ఆలయం ఎదుట చిన్నారి కిడ్నాప్, సీసీ టీవీలో కనిపించిన దృశ్యాలు

బాలుడి కిడ్నాప్‌ గురించి తమిళనాడు వార్తా ఛానళ్లలో విస్తృతంగా ప్రసారం కావడంతో భయపడిన కిడ్నాపర్లు బాలుడితో సహా పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. దీంతో నాంకల్‌ పోలీసులు తిరుమల పోలీసులకు సమాచారం ఇచ్చారు.

 Kidnapped boy Chennakesavulu founded in Tamil Nadu

తమకు పిల్లలు లేని కారణంగానే కేశవను ఎత్తుకెళ్లామని ఆ కిడ్నాపర్ దంపతులు పోలీసులకు చెప్పడం గమనార్హం. బాలుడిని గుర్తించిన పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. బాలుడు దొరికాడని తెలియడంతో తల్లిదండ్రులు ఆనందంలో మునిగిపోయారు.

English summary
Chennakesavulu, Who is kidnapped in Tirumala on June 14th, founded in Tamil Nadu state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X