కిరణ్ రెడ్డి రాజీనామాపై బాలరాజు: అశోక్ బాబుపై కేసు!
విశాఖ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తారనడం కేవలం ఊహాజనితమేనని మంత్రి పసుపులేటి బాలరాజు మంగళవారం విశాఖపట్నంలో అన్నారు. సమైక్యాంధ్ర కోసం ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.
సమైక్యాంధ్ర కోసం ప్రజల అభిప్రాయాలను చెప్పడంలో నేతల మధ్య సమన్వయం కొరవడిందన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని చెబుతున్న వారు తమ ఉద్దేశ్యం ఎన్నికలో లేక సమైక్య రాష్ట్రమో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఫ్యాషనైపోయింది: రేవూరి
తమ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడిని విమర్శించడం కాంగ్రెస్, తెరాస నాయకులకు ఫ్యాషనైపోయిందని తెలంగాణ టిడిపి నేత రేవూరి ప్రకాష్ రెడ్డి వరంగల్‌లో మండిపడ్డారు. కాంగ్రెస్ అవినీతిని ప్రజలే గుర్తించారన్నారు. కాంగ్రెస్, తెరాస వల్ల తెలంగాణ రావడం లేదని విమర్శించారు. తెలంగాణకు కెసిఆరే ప్రధాన ద్రోహి అన్నారు.
అశోక్ బాబుపై కేసు నమోదు చేయండి
ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు పైన కేసు నమోదు చేయాలని మల్కాజిగిరి పోలీసులను స్థానిక న్యాయస్థానం ఆదేశించింది. అశోక్ బాబు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారనే ఫిర్యాదు మేరకు న్యాయస్థానం స్పందించింది. జనవరి 7వ తేదీలోగా నివేదిక అందజేయాలని ఆదేశించింది.
-
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications