• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆలస్యమొద్దు: కెకె, మాది సమైక్యమేనని రాఘవులు

By Srinivas
|

 KK seeks Telangana formation without any delay
హైదరాబాద్: హైదరాబాదుతో కూడిన పది జిల్లాలో తెలంగాణను ఏర్పాటు చేయాలని తాము కేంద్ర మంత్రుల బృందం(జివోఎం)కు నివేదిక పంపించినట్లు తెలంగాణ రాష్ట్ర సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి కె కేశవ రావు ఆదివారం అన్నారు. రాష్ట్ర విభజన అంశం పైన మరోసారి అఖిల పక్ష సమావేశం అవసరం లేదని అభిప్రాయపడ్డారు.

తెలంగాణ ఏర్పాటును ఇంకా జాప్యం చేయవద్దని కోరారు. ఇప్పటికే తాము నివేదిక ఇచ్చినట్లు ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో శాసన మండలి ఉండాలని జివోఎంకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నట్లు చెప్పారు. విభజన తర్వాత హైదరాబాదును మూడేళ్ల పాటు తాత్కాలికంగా రాజధానిగా ఉంచాలని కోరామన్నారు.

నీటి కేటాయింపులలో తెలంగాణ ప్రాంతానికి ఇన్నాళ్లు తీరని అన్యాయం జరిగిందని, ఇదే విషయాన్ని ఫజల్ అలీ కమిషన్ కూడా చెప్పిందన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టులను నిర్మించాలని కేంద్రాన్ని కోరామన్నారు.

సమైక్యమే: రాఘవులు

కేంద్ర మంత్రుల బృందానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు ఆదివారం లేఖ రాశారు. తాము సమైక్య రాష్ట్రానికే కట్టుబడి ఉన్నామని ఆయన లేఖలో పేర్కొన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Telangana Rastra Samithi senior leader K Keshav Rao on Sunday said that the proposed Telangana state, with Hyderabad as its capital should be fromed without any delay.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more