వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రి పత్తిపాటితో లగడపాటి రాజగోపాల్ భేటీ, ఎందుకంటే

విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ తన రెండో కొడుకు ఆశ్రిత్ వివాహ శుభలేఖను ఆంధ్రప్రదేశ్ మంత్రి పత్తిపాటి పుల్లారావుకు ఆదివారం అందించారు.

|
Google Oneindia TeluguNews

గుంటూరు: విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ తన రెండో కొడుకు ఆశ్రిత్ వివాహ శుభలేఖను ఆంధ్రప్రదేశ్ మంత్రి పత్తిపాటి పుల్లారావుకు ఆదివారం అందించారు.

ఉండలేను.. వెళ్తావా: భుజంపై బాబు చేయి, రేవంత్ కంటతడి, ఏపీ సీఎంవోలో ఎమోషనల్ఉండలేను.. వెళ్తావా: భుజంపై బాబు చేయి, రేవంత్ కంటతడి, ఏపీ సీఎంవోలో ఎమోషనల్

గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేటలోని మంత్రి పత్తిపాటి నివాసానికి వచ్చిన లగడపాటి శుభలేఖను ఆయనకు అందించారు.

Lagadapati meets Minister Pattipati Pulla Rao

నవంబర్ 25వ తేదీన హైదరాబాదులో పెళ్లి జరగనుందని, ఈ వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించాలని మంత్రిని కోరారు. ఈ సందర్భంగా లగడపాటితో పత్తిపాటి కాసేపు ఏకాంతంగా భేటీ అయ్యారని, రాష్ట్ర రాజకీయాలపై చర్చ జరిగిందని వార్తలు వస్తున్నాయి.

English summary
Former MP Lagadapati Rajagopal on Sunday met Andhra Pradesh Minister Pattipati Pulla Rao at his residence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X