అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబు ఇంట్లో కలుస్తా: 'టిడిపిలో చేరిక'పై లగడపాటి ట్విస్ట్, భావోద్వేగాలపై..

తాను తెలుగుదేశం పార్టీలో చేరాలనుకుంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును పార్టీ కార్యాలయంలోనే లేక ఆయన ఇంట్లోనో కలుస్తానని మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్ అన్నారు.

|
Google Oneindia TeluguNews

Recommended Video

Lagadapati Rajgopal meeting with Chandrababu 'టిడిపిలో చేరిక'పై లగడపాటి ట్విస్ట్ | Oneindia Telugu

అమరావతి: తాను తెలుగుదేశం పార్టీలో చేరాలనుకుంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును పార్టీ కార్యాలయంలోనో లేక ఆయన ఇంట్లోనో కలుస్తానని మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్ అన్నారు.

చేతులు కాల్చుకోవడమే?, వైసీపీ మీద తగ్గిన బెట్టింగ్స్: అంతా లగడపాటి సర్వే ఎఫెక్ట్!చేతులు కాల్చుకోవడమే?, వైసీపీ మీద తగ్గిన బెట్టింగ్స్: అంతా లగడపాటి సర్వే ఎఫెక్ట్!

ఇష్టంతో వచ్చా, అనివార్య కారణాల వల్ల వదిలేశా

ఇష్టంతో వచ్చా, అనివార్య కారణాల వల్ల వదిలేశా

కానీ తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం లేదని లగడపాటి చెప్పారు. కాబట్టి తాను సచివాలయంలో కలిశానని చెప్పారు. ప్రస్తుతానికి తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఏదీ లేదని పునరుద్ఘాటించారు. నాకు ఇష్టమై రాజకీయాల్లోకి వచ్చానని, అనివార్య కారణాల వల్ల తప్పుకున్నానని, ఇప్పటికీ దానికే కట్టుబడి ఉన్నానని చెప్పారు.

ఇదీ లగడపాటి చెప్పింది

ఇదీ లగడపాటి చెప్పింది

లగడపాటి రాజగోపాల్ మంగళవారం సాయంత్రం సీఎం చంద్రబాబును సచివాలయంలో కలిసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎంను వ్యక్తిగతంగా కలిశానని, రాజకీయపరమైన ప్రాధాన్యం లేదన్నారు.

ముందు ముందు కూడా సర్వేలు

ముందు ముందు కూడా సర్వేలు

రాజకీయాలు వేరు, సర్వేలు వేరు అని, విశ్లేషణ తన ఆసక్తి అని లగడపాటి చెప్పారు. గతంలోనూ సర్వేలు చేశానని, భవిష్యత్తులోనూ కొనసాగిస్తానని తెలిపారు.

తెలుగు రాష్ట్రాల మధ్య భావోద్వేగాలు సమసిపోయాయి

తెలుగు రాష్ట్రాల మధ్య భావోద్వేగాలు సమసిపోయాయి

మొదట్లో రెండు తెలుగు రాష్ట్రాలు నవ్యాంధ్ర ప్రదేశ్, తెలంగాణల మధ్య భావోద్వేగాలు ఉన్నా ప్రస్తుతం సమసిపోయాయని లగడపాటి రాజగోపాల్ అభిప్రాయపడ్డారు.

English summary
Former MP Lagadapati Rajgopal on Tuesday evening Met Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu at Velagapudi secretariate. He said that now he is not interested in politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X