ఒబామా రాక: హైదరాబాద్లో గో బ్యాక్ నినాదాలు, దగ్ధం (పిక్చర్స్)
హైదరాబాద్: అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా రాకను నిరసిస్తూ బేగంపేటలోని అమెరికా రాయబార కార్యాలయం వద్ద సీపీఐ ఆందోళనకు దిగింది.
సీపీఐ నేతలు గుండా మల్లేష్ నేతృత్వంలో ఆ పార్టీ కార్యకర్తలు బేగంపేటలోని కౌన్సిలేట్ కార్యాలయం వద్దకు ర్యాలీగా చేరుకున్నారు.
అక్కడ ఒబామాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒబామా గో బ్యాక్ అంటూ నినదించారు. రోడ్డుపై బైఠాయించారు. బేగంపేట ఏసీపీ ఆధ్వర్యంలో పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకొని సీపీఐ నేతలను అరెస్టు చేశారు.

బరాక్ ఒబామా
ప్రపంచ ప్రజల ప్రథమ శత్రువైన అమెరికా అధ్యక్షుడు ఒబామా ముఖ్య అతిధిగా పాల్గొంటున్న గణతంత్ర దినోత్సవ వేడుకల్ని బహిష్కరించాలన్నారు.

బరాక్ ఒబామా
అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా రాకను నిరసిస్తూ బేగంపేటలోని అమెరికా రాయబార కార్యాలయం వద్ద సీపీఐ ఆందోళనకు దిగింది.