హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఓటుకు నోటు: 'చంద్రబాబు రాజీనామా చేయాలి' (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఓటుకు నోటు వ్వవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తూ లోక్‌సత్తా గ్రేటర్ విభాగం శనివారం నిరసన నిర్వహించింది.

శనివారం మధ్యాహ్నాం లోక్‌సత్తా నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేస్తూ ఎన్టీఆర్ ఘాట్ నుంచి ర్యాలీగా వచ్చి ఏపీ సెక్రటేరియట్ గేటు నుంచి దూసుకేళ్ల ప్రయత్నం చేశారు.

దీంతో పోలీసులు వీరిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా లోక్‌సత్తా పార్టీ గ్రేటర్ అధ్యక్షులు దోసపాటి రాము మాట్లాడుతూ ఓటుకు నోటు కేసులో చంద్రబాబు మౌనంగా ఉండటంపై ప్రజలు ఎలా అర్ధం చేసుకోవాలని ప్రశ్నించారు.

అవినీతికి పాల్పడిన ఒక ఎమ్మెల్యేని సీఎం చంద్రబాబు ఇంతగా వెనకేసుకొస్తుండటంపై ఆయనకు కూడా ఈ కేసులో భాగస్వామ్యం ఉందని ప్రజలు నమ్మాల్సి వస్తుందన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో లోక్‌సత్తా గ్రేటర్ నాయకులు పాల్గొన్నారు.

చంద్రబాబు రాజీనామా చేయాలి: లోక్‌సత్తా

చంద్రబాబు రాజీనామా చేయాలి: లోక్‌సత్తా

ఓటుకు నోటు వ్వవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తూ లోక్‌సత్తా గ్రేటర్ విభాగం శనివారం నిరసన నిర్వహించింది.

చంద్రబాబు రాజీనామా చేయాలి: లోక్‌సత్తా

చంద్రబాబు రాజీనామా చేయాలి: లోక్‌సత్తా

శనివారం మధ్యాహ్నాం లోక్‌సత్తా నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేస్తూ ఎన్టీఆర్ ఘాట్ నుంచి ర్యాలీగా వచ్చి ఏపీ సెక్రటేరియట్ గేటు నుంచి దూసుకేళ్ల ప్రయత్నం చేశారు.

చంద్రబాబు రాజీనామా చేయాలి: లోక్‌సత్తా

చంద్రబాబు రాజీనామా చేయాలి: లోక్‌సత్తా

దీంతో పోలీసులు వీరిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా లోక్‌సత్తా
పార్టీ గ్రేటర్ అధ్యక్షులు దోసపాటి రాము మాట్లాడుతూ ఓటుకు నోటు కేసులో చంద్రబాబు మౌనంగా ఉండటంపై ప్రజలు ఎలా అర్ధం చేసుకోవాలని ప్రశ్నించారు.

 చంద్రబాబు రాజీనామా చేయాలి: లోక్‌సత్తా

చంద్రబాబు రాజీనామా చేయాలి: లోక్‌సత్తా

అవినీతికి పాల్పడిన ఒక ఎమ్మెల్యేని సీఎం చంద్రబాబు ఇంతగా వెనకేసుకొస్తుండటంపై ఆయనకు కూడా ఈ కేసులో భాగస్వామ్యం ఉందని ప్రజలు నమ్మాల్సి వస్తుందన్నారు.

చంద్రబాబు రాజీనామా చేయాలి: లోక్‌సత్తా

చంద్రబాబు రాజీనామా చేయాలి: లోక్‌సత్తా

ఈ నిరసన కార్యక్రమంలో లోక్‌సత్తా గ్రేటర్ నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబుగారూ ఆ వాయిస్ మీది కాదని నిరూపించుకోండి, లేదంటే రాజీనామా చేయండి.

English summary
Lok Satta party activists have staged protest against Andhra Pradesh chief minister Chandrababu Naidu and attempted to storm Secretariat in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X