వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్లేడ్‌తో కోసుకుని విమానంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

By Pratap
|
Google Oneindia TeluguNews

Man attempts suicide inside the plane with blade
హైదరాబాద్: విమానంలో ఓ ప్రయాణికుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఎమ్రిట్రో ఎయిర్‌లైన్స్ విమానంలో జరిగింది. విమానంలోకి బాత్రూమ్‌కు వెళ్లి బ్లేడ్‌తో అతను గొంతు కోసుకున్నాడు. మణికట్లపై కూడా బ్లేడ్‌తో కోసుకున్నాడు.

అధికారుల వివరాల ప్రకారం - హైదరాబాద్ నగరంలోని మాదన్నపేటకు చెందిన ఇంతియాజ్ అహ్మద్ దుబాయ్ నుంచి శుక్రవారం ఉదయం 9.30కి విమానంలో వస్తుండగా, అతను బాత్‌రూమ్‌లోకి వెళ్లి బెల్టుతో గొంతు కోసుకున్నాడు.

విమాన సిబ్బంది సమాచారంతో పైలెట్ అతి వేగంగా విమానాన్ని దింపేశాడు. తీవ్ర గాయాలైన అతన్ని అపోలో ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. విమానం శంషాబాద్ విమానాశ్రయంలో దిగడానికి కొద్ది సేపటి ముందు ఈ సంఘటన చోటు చేసుకుంది.

అతని కుడి కాలికి కూడా గాయమైంది. వైద్యులు అత్యవసరంగా అతనికి శస్త్రచికిత్స చేశారు. అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.

English summary
A man belongs to Hyderabad has attempted to kill himself insise the plane sliting his throat with a blade.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X