వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీలో గౌరవం లేదు, పోటీకి ముందే రాజీనామా: ఎంపీ కొత్తపల్లి గీత

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో మహిళలకు ఏమాత్రం గౌరవం లేదని అరకు ఎంపీ కొత్తపల్లి గీత సోమవారం విమర్శించారు. తన ఆత్మాభిమానం దెబ్బతినడం వల్లే వైసీపీని వీడానని చెప్పారు.

తనకు తన నియోజకవర్గం, తన నియోజకవర్గ ప్రజలు, నియోజకవర్గ అభివృద్ధి ముఖ్యమని ఆమె చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానో చెప్పలేనన్నారు.

దూరంగానే: కొత్తపల్లి గీత వ్యాఖ్యల కలకలం, అందుకే అలా మాట్లాడారా?దూరంగానే: కొత్తపల్లి గీత వ్యాఖ్యల కలకలం, అందుకే అలా మాట్లాడారా?

MP Kothapalli Geetha says there is no respect in YSR Congress

ఏ పార్టీ నుంచి పోటీ చేయాలో ఇంకా తాను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కొత్తపల్లి గీత చెప్పారు. ఎన్నికల్లో పోటీకి ముందే పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు.

English summary
Araku MP Kothapalli Geetha on Monday said that there is no respect to women in YSR Congress. She said she will contest in next elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X