వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వైసీపీలో గౌరవం లేదు, పోటీకి ముందే రాజీనామా: ఎంపీ కొత్తపల్లి గీత
విశాఖపట్నం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో మహిళలకు ఏమాత్రం గౌరవం లేదని అరకు ఎంపీ కొత్తపల్లి గీత సోమవారం విమర్శించారు. తన ఆత్మాభిమానం దెబ్బతినడం వల్లే వైసీపీని వీడానని చెప్పారు.
తనకు తన నియోజకవర్గం, తన నియోజకవర్గ ప్రజలు, నియోజకవర్గ అభివృద్ధి ముఖ్యమని ఆమె చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానో చెప్పలేనన్నారు.
దూరంగానే: కొత్తపల్లి గీత వ్యాఖ్యల కలకలం, అందుకే అలా మాట్లాడారా?
ఏ పార్టీ నుంచి పోటీ చేయాలో ఇంకా తాను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కొత్తపల్లి గీత చెప్పారు. ఎన్నికల్లో పోటీకి ముందే పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు.
Comments
kothapalli geetha ys jagan ysr congress ys jagan mohan reddy andhra pradesh కొత్తపల్లి గీత వైయస్ జగన్ వైయస్సార్ కాంగ్రెస్ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్
English summary
Araku MP Kothapalli Geetha on Monday said that there is no respect to women in YSR Congress. She said she will contest in next elections.
Story first published: Monday, December 4, 2017, 17:21 [IST]